Friday, March 29, 2024
- Advertisement -

బిగ్ బాస్ లోకి ఆంటీ, యాంకర్.. ఇక రచ్చ రచ్చే..!

- Advertisement -

తెలుగు బిగ్ బాస్ చర్చ మొదలైంది. వారం లేదా రెండు వారాల్లోనే ఈ షో మొదలు కానుంది. గత మూడు సీజన్ లతో పోల్చితే ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ చాలా విభిన్నంగా ఉంటారని అంటున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ లోకి వెళ్లే వాళ్ల పేర్లు చాలానే ప్రచారం జరిగాయి. వాళ్ళలో కొందరు సైలెంట్ గా ఉంటే మరికొందరు బిగ్ బాస్ లోకి వెళ్ళడం లేదని క్లారిటీ ఇచ్చారు.

క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలు చేసి సోషల్ మీడియాలో హాట్ ఆంటీ అంటూ పిలిపించుకుంటున్న నటి సురేఖ వాణి ఈ సీజన్ లో ఒక కంటెస్టెంట్ గా ఉండబోతుందని అంటున్నారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సురేఖ వాణి తన కూతురుతో కలిసి సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇక సీరియల్స్ లో మంచి క్రెజ్ తెచ్చుకున్న సమీరా బిగ్ బాస్ కు ఎంపిక అయ్యిందట.

ఆ మధ్య అదిరింది కామెడీ షోకి ఈ ముద్దుగుమ్మ యాంకర్ గా కూడా చేసింది. వీరిద్దరు వారి వారి రంగాల్లో మంచి గుర్తింపు దక్కించుకున్న వారు. ప్రేక్షకుల్లో మంచి ఆధరణ దక్కించుకున్న వారు. కనుక ఖచ్చితంగా వీరిద్దరు కూడా షోకు గ్లామర్ ను తెచ్చి పెడతారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఆదిపురుష్.. ఇలాంటి సినిమా ప్రభాస్ కెరీర్ లో రాదట..!

అభిరామ్ నుంచి శ్రీరెడ్డి 6 కోట్లు తీసుకుందా ? శ్రీరెడ్డి ఏమన్నాదంటే ?

కొత్త బంగారు లోకం హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందంటే ?

హైపర్ ఆది మ్యానరిజం.. జెబులో చేయి ఎందుకు పెట్టాడు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -