మోసం చేశాడు.. ఆ మ్మాయికి గర్భం చేశాడు : హీరోయిన్ కామెంట్స్

2561
sana khan on break up with melvin louis he made small girl pregnant
sana khan on break up with melvin louis he made small girl pregnant

హీరోయిన్ సనా ఖాన్ తన మాజీ ప్రియుడిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. కొద్దికాలంగా కొరియోగ్రాఫర్ మెల్విన్ లూయిస్‌తో ప్రేమలో ఉన్న ఆమె అతనికి బ్రేకప్ చెప్పింది.

ఎందుకు బ్రేకప్ చెప్పిందంటే.. ’నేను నమ్మిన వ్యక్తి నాకు మోసం చేయడం భరించలేకపోతున్నాను. ఇన్నాళ్లు నేను ఇలాంటి వ్యక్తితో ట్రావెల్ అయ్యానా? అతడి బారిన పడిన ఇతర అమ్మాయిలను చూస్తే ఇంకా బాధ కలుగుతున్నది” అని సనా ఖాన్ తన వాట్సప్ మెసేజ్‌లను ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసింది. నేను ప్రేమించిన వ్యక్తి మెల్విన్ ఓ మైనర్ బాలికను గర్భవతి చేసి అన్యాయం చేశాడు. కొరియోగ్రఫి శిక్షణ పేరుతో చాలా మంది అమ్మాయిల నుంచి డబ్బు తీసుకున్నాడు.

అలా చాలా మంది అమ్మాయిలను మోసం చేశాడు. మెల్విన్ క్యారెక్టర్ లేని వ్యక్తి. నా జీవితంలో దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాను. ఇలాంటి కష్ట సమయాల్లో నాకు తోడుగా ఉన్న ప్రతీ ఒక్కరికి నా థాంక్స్. నా జీవితంలో చూడ కూడని కొన్ని సంఘటనలు నేను చూస్తున్నాను. వాటి నుంచి దూరం కావడానికి మానసిక స్థైర్యాన్ని కూడగట్టుకొంటున్నాను అని సనా ఖాన్ చెప్పింది.

Loading...