Friday, April 19, 2024
- Advertisement -

ప్రభాస్ 2025 వరకు పెళ్లి చేసుకోడట ?

- Advertisement -

ప్రభాస్ పెళ్లి వాయిదా మీదా వాయిదా పడుతూనే ఉంది. బాహుబలి సినిమా తర్వాత పెళ్ళి చేసుకుంటా అని చెప్పిన ప్రభాస్ కొన్ని కారణాల వల్ల వాయిదా వేశాడు. బాహుబలి కోసం దాదాపు ఐదేళ్ళ పాటు టైం ఇచ్చాడు ప్రభాస్. బాహుబలి 2, సాహో సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. కానీ ప్రభాస్ పెళ్లిపై మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు.

కొంతకాలం పాటు అనుష్కని ప్రభాస్ పెళ్ళి చేసుకుంటాడు అని టాక్ నడిచింది. కానీ అదంతా ఫేక్ అని ప్రభాస్, అనుష్క క్లారిటీ ఇచ్చారు. తరువాత ఓ భీమవరం అమ్మాయితో ప్రభాస్ పెళ్ళని .. అటు తరువాత ఓ ఎన్. ఆర్.ఐ అమ్మాయితో ప్రభాస్ పెళ్ళి ఉంటుందని వార్తలు వచ్చాయి.అవి కూడా అవస్తవాలే అని తేలింది. ఇప్పుడు ప్రభాస్ ‘రాధే శ్యామ్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు.

ఇది పూర్తి కావడానికి ఓ సంవత్సరం అయినా పడుతుంది. తరువాత నాగ్ అశ్విన్ తో ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్నాడు. అది 500 కోట్ల బడ్జెట్ మూవీ కాబట్టి… అది కూడా ఓ 2 ఏళ్లు టైం పట్టే ఛాన్స్ ఉంది. ఇప్పుడు తానాజీ మూవీ డైరెక్టర్ ఓం రౌత్ తో అది పురుష్ సినిమాని అనౌన్స్ చేశాడు. ఇది కూడా 2 ఏళ్లు టైం పట్టే అవకాశం ఉంది. దాంతో ఇవన్నీ పూర్తయ్యే సరికి కనీసం 2024 పట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పటి పరిస్థితిని బట్టీ చూస్తే 2025 వరకూ ప్రభాస్ పెళ్ళి చేసుకునే అవకాశం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

సురేఖ వాణి కూతురు అప్పుడే తల్లైంది..!

హీరోయిన్ రాశీ కన్నుకు ఏమైంది ?

నా ఫోటోలు లీక్ అయ్యాయి.. ఆ బాధ భరించలేనిది : కస్తూరి

భర్త చనిపోయాడని.. మగాడితో కనిపిస్తే లింక్ పెట్టారు : సురేఖ వాణి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -