Friday, April 19, 2024
- Advertisement -

శృతి డ్రస్.. అబ్బాయిల గుండెలు శృతి తప్పేలాచేసింది!

- Advertisement -

శ్రీమంతుడు సినిమా ఆడియో విడుదల వేడుకలో.. శృతి హాసన్ వేసుకొన్న డ్రెస్ చర్చనీయాంశంగా మారింది. ఆడియో విడుదల వేడుకకు హీరోయిన్లు డిఫరెంట్ గా ఎంట్రీ ఇస్తున్న ఈ రోజుల్లో శ్రుతి కూడా వెరైటీగా ట్రై చేసింది.

ఈ వెరైటీలో డ్రస్ లో ఆమె ఫుల్ గా ఎక్స్ పోజింగ్ చేసింది. వీపును పూర్తిగా ఎక్స్ పోజ్ అయ్యేలా చేస్తూ.. బ్యాక్ ను హైలెట్ చేసేదిలా ఉంది శృతి హాసన్ డ్రస్. ఈ డ్రస్ లో ఈ యంగ్ హీరోయిన్ ను చూసి అక్కడున్న వాళ్ల మది చెదిరింది.

ఇలాంటి వారిలో దేవీశ్రీ ప్రసాద్ కూడా ఒకరు. అతడు అయితే మరో అడుగు ముందుకేసి.. శృతీ ఐ లవ్ యువర్ డ్రెస్ అని కూడా కామెంట్ చేశాడు. ఆమె పాట పాడటానికి స్టేజ్ మీదకు వచ్చినప్పుడు దేవిశ్రీ ఆమెను హాగ్ చేసుకొన్నాడు. మరి శృతిని అలా చూస్తూ అవకాశం దొరికితే వదులుకోవడం కష్టం కదా.. అందుకే దేవీశ్రీ ప్రసాద్ దాన్ని సద్వినియోగం చేసుకొన్నాడు.

ఆ మధ్య బాహుబలి ఆడియో విడుదల వేడుకలో తమన్నా డ్రస్సింగ్ బాగా చర్చనీయాంశం అయ్యింది. ఆమె చాలా డిఫరెంట్ డ్రస్సింగ్ తో వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు శృతిహాసన్ శ్రీమంతుడు ఆడియో విడుదల వేడుకకు తన డ్రస్సింగ్ తో కొత్త ఆకర్షణను తీసుకొచ్చింది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -