Saturday, April 20, 2024
- Advertisement -

శ్రీముఖి ఇలా రెచ్చిపోవడానికి కారణం ఏంటంటే ?

- Advertisement -

తెలుగు బుల్లితెరపై విపరితమైన ఫాలోయింగ్ సంపాధించుకుంది యాంకర్ శ్రీముఖి. అందంతో పాటు అభినయం కూడా కనబరిచే ఈ భామ.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. ఎన్నో షోలను హోస్ట్ చేస్తూ సత్తా చాటుతోంది. అంతేకాకుండా సినిమా ఫంక్షన్స్ కి కూడా హోస్ట్ చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘జులాయి’, ‘నేను శైలజ’, ‘జెంటిల్‌మన్’, ‘బాబు బాగా బిజీ’ సహా చాలా సినిమాలో ఈమె నటించింది. సినిమాలు, యాంకరింగ్ అన్ని చేస్తూ లైఫ్ లో బిజీగా ఉంది. అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ -3కి ఒక కంటెస్టెంట్‌గా వెళ్లి మరింత ఫాలోయింగ్ సంపాధించుకుంది. బిగ్ బాస్ సీజన్ -3 ముగిసిన తర్వాత శ్రీముఖి కెరీర్ డీలా పడిపోయింది. చేతిలో షోస్ ఏం లేకుండా అయ్యాయి. ఓ పక్క బిగ్ బాస్ విన్నర్ అయిన రాహుల్ బిజీ బిజీ అయిపోయాడు. ఇప్పటి వరకు సంప్రదాయమైన వస్త్రాలతో కనిపించి మెప్పించింది తెలుగు బుల్లితెర యాంకర్ శ్రీముఖి. అయితే, ఊహించని విధంగా ఆమె హాట్ ఫొటోలను షేర్ చేసింది.

తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈమె కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో తన ఎద అందాలతో కుర్రకారును రెచ్చగొడుతోంది. దీంతో ఈ ఫొటోలు చూసి శ్రీముఖి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఈ ఫోటోల్లో బోల్డ్‌గా కనిపిస్తూ మత్తెక్కిస్తోంది. ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతున్నాయి. అయితే ఇంత బోల్డ్ గా కనిపించడానికి కారణం ఏంటంటే సినిమా అవకాశాల కోసం శ్రీముఖి ఇలా రెచ్చిపోయి ఫోటో షూట్ చేయించుకుంటుందని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -