Saturday, April 20, 2024
- Advertisement -

శ్రీముఖి కన్నింగ్.. బయటకు వచ్చిన బుద్ది మారాలేదు..!

- Advertisement -

శ్రీముఖికి యాంకర్ గా నటిగా మంచి పేరు ఉంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, జులాయి వంటి సినిమాల్లో నటించిన తర్వాత పటాస్ అనే షోతో బాగా హైలైట్ అయింది శ్రీముఖి. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. దాంతో ఆమెకి సోషల్ మీడియాలో లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ఆ క్రేజ్ కారణంగానే ఆమె బిగ్ బాస్ లోకి వెళ్లే ఛాన్స్ వచ్చింది. అందరి కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీముఖి. ఆమె హౌస్ లోకి ఎంట్రీ విషయం ఖాయం కావడంతో ఆమెనే ఈ సారి బిగ్ బాస్ విన్నర్ అని అందరు ఫిక్స్ అయ్యారు.

శ్రీముఖి కూడా బలంగా ఫిక్స్ అయింది. అందుకే తన చేతిపైన  బిగ్ బాస్ ట్యాటును కూడా వేయించుకుంది. అయితే హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఆమె తీరు మారింది. ఎంతలా అంటే పూర్తి కన్నింగ్ వ్యక్తిలు ఎలా ఉంటారో బిగ్ బాస్ లో శ్రీముఖిని అలా మారిపోయింది. ఓ సందర్భంలో ఆమె జెండర్ కార్డ్ వాడి.. గెలుపు వైపు వెళ్లాలని చూసింది. ఇది గమనించిన ప్రేక్షకులు జెండర్ కార్డ్ వాడం ఏంటి అని దారుణంగా తిట్టారు. మొత్తానికి ఆమె గెలుపు పై కన్నేసింది తప్పా.. ఎలా ఆడితే గెలుస్తాం అనే దానిపై దృష్టి పెట్టాలేదు.

అందుకే హౌస్ లో అద్భుతంగా ఫస్ట్ ప్లేస్ లో రానిస్తున్న రాహుల్ పై కన్నేసి.. అతని ఎలాగైన ఇంటికి పంపించాలని నానా ప్రయత్నాలు చేసింది. కానీ ప్రతి సారి శ్రీముఖి కన్నింగ్ గురించి తెలిసిన ప్రేక్షకులు రాహుల్ కి ఓట్లు వేస్తూ గెలిపించి ఫైనల్ వరకు తీసుకొచ్చారు. మొత్తానికి రాహుల్ విన్నర్ కావడంతో శ్రీముఖి తట్టుకోలేకపోయింది. విన్నర్ గా నిలిచిన రాహుల్ కి కనీసం కంగ్రాట్స్ కూడా చెప్పలేదు. ఇక్కడే తెలిసిపోతుంది రాహుల్ అంటే శ్రీముఖికి ఎంత పగనో. తాను గెలవల్సిన గెమ్ ను రాహుల్ గెలిచాడని తట్టుకోలేకపోయింది.

ఆ ఫీలింగ్స్ అన్ని ఆమె ముఖంలో ఫైనల్ లో స్పష్టంగా కనిపించాయి. దాంతో నువ్వు ఇంత కుల్లుతనంతో బతుకుతున్నావా అని ఆమెపై సోషల్ మీడియాలో రాయలేని విధంగా కామెంట్స్ చేశారు నెటిజన్లు. అయితే శ్రీముఖికి బయట ఓ టీం ఉంది. ఆమె ఏం చేసిన వారు తమ సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు. ఇందుకు శ్రీముఖి తండ్రి సపోర్ట్ కూడా ఉంది. అయితే శ్రీముఖీ ఏం చేసిన అది యూట్యూబ్ ద్వారానే హైలైట్ అవుతుంది. ఆమె మంచి గురించి చెబుతూ యూట్యూబ్ లో వీడియోస్ వస్తే.. సంబరపడిపోయే శ్రీముఖి.. ఆమె గురించి నెగిటివ్ గా వస్తే ఆ యూట్యూబ్ ఛానెల్ లేకుండా చేసే ప్రయత్నం చేస్తోంది.

ఇందుకు శ్రీముఖి తండ్రి సపోర్ట్ గా నిలిచి.. ఈ పనిపైనే ఉంటున్నారని తెలుస్తోంది. ప్రతి సెలబ్రిటీకి పాజిటివ్, నెగిటివ్ ఉంటాయి. అంతవరకు ఎందుకు రాహుల్ బిగ్ బాస్ హౌస్ లో బూతులు మాట్లాడినప్పుడు.. అతనిపై నెగిటివ్ వీడియోలు చాలనే వచ్చాయి. కానీ తర్వాత తన పంతా మార్చుకుని బుద్దిగా ఉన్నప్పుడు పాజిటివ్ గా కూడా వీడియోలు వచ్చాయి. కానీ శ్రీముఖి మాత్రం బయటకు వచ్చిన తర్వాత కూడా తన బుద్ది మార్చుకోవడం లేదు. నెగిటివ్ గా ఒక్క వీడియో పెట్టిన ఆ వీడియో బ్లాక్ చేయించడం కానీ.. యూట్యూబ్ కి స్ట్రైక్ కొట్టించాడం కానీ చేస్తుంది.

అలా చేయడం వల్ల ఆ యూట్యూబ్ లో వీడియోస్ పెట్టడానికి వీలు ఉండదు. సో తాను ఏం చేసిన మంచిగా వీడీయోస్ పెడితే.. వాళ్లని వదిలిపెట్టి… నెగిటివ్ గా వీడియోలు పెడితే.. వాళ్లను వదిలిపెట్టడం లేదు. ఈ రకంగా ఇప్పటికే చాలా ఛానెల్స్ కి శ్రీముఖి, ఆమె తండ్రి కలిసి స్ట్రైక్ లు కొట్టించి యూట్యూబ్ చానెల్స్ లేకుండా చేస్తున్నారని కొందరి వాదన. ఇక నీలో ఉన్న చేడును చూసి నువ్వే తట్టుకోలేకపోతే.. ఇక జన్మలో నువ్వు మారలేవు అని.. ఇలాంటి బుద్దితోనే బ్రతికితే ఇండస్ట్రీలో ఉండలేవని శ్రీముఖిపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -