Thursday, March 28, 2024
- Advertisement -

షాకింగ్ : పవన్ పై శ్రీరెడ్డి దారుణమైన పోస్ట్..!

- Advertisement -

నటి శ్రీరెడ్డీ మరోసారి దారుణంగా రెచ్చిపోయింది. గతంలో పవన్ ను టార్గెట్ చేస్తూ ఎన్నో సంచలన కామెంట్స్ చేసింది. టైం దొర్కినప్పుడల్లా పవన్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తూనే ఉంది. పవన్ ఫ్యాన్స్ నుంచి ఆమె చివాట్లు తింటున్న.. పద్దతి మాత్రం మార్చుకోవడం లేదు. తాజాగా ఆమె సోషల్ మీడీయాలో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారుతోంది. పవన్ కళ్యాణ్ ను దారుణంగా అవమానించేలా ఈ పోస్టు ఉంది.

ఈ పోస్టు చూసిన పవన్ ఫ్యాన్స్ శ్రీరెడ్డిపై రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియాలో పవన్ ను కాలు కింద వేసి తొక్కేస్తున్నట్లు ఉన్న ఓ ఫోటోను పోస్ట్ చేసి పాపం రా అంటూ రాసుకొచ్చింది. తనకు ఎవరో ఈ ఫోటో పంపించారని చెప్పింది. ఈ ఫోటోలో శ్రీ రెడ్డి కాళ్ళకింద పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అది చూసి పక్కనే పవన్ భార్య ఆశ్చర్యపోతున్నట్టు ఫోటో ఉంది. శ్రీమంతుడు సినిమాలోని మామిడితోట సీన్‌లో వచ్చే దానికి ఇది స్పూఫ్. అయితే శ్రీరెడ్డి ఈ ఫోటో షేర్ చేయడంతో బాగా వైరల్ అయింది.

అయితే శ్రీరెడ్డి ఎందుకు ఇలా చేస్తుందో ఎవరికి అర్దం కావడం లేదు. ఇసుకలో తొక్కేస్తున్నారా పవన్ అంటూ శ్రీ రెడ్డి మాట్లాడిన తీరు చూసి అంతా ఆమెను తిట్టి పోస్తున్నారు ఫ్యాన్స్. నువ్వు మోసపోయిన వారి మీద విరుచుకుపడకుండా.. ఇలా పవన్ కళ్యాణ్ ను ఎందుకు టార్గెట్ చేస్తున్నావు అని శ్రీరెడ్డిపై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -