కడుపు చేయించుకుంది.. అంటూ పూనమ్ పై ఫైర్ అయిన శ్రీరెడ్డి..!

16309
sri reddy revealed pawan kalyan poonam kaur relation
sri reddy revealed pawan kalyan poonam kaur relation

పవన్ కళ్యాణ్, పూనమ్ కౌర్ వ్యవహారం గురించి ఏదో ఒక వార్త రోజు వస్తూనే ఉంటుంది. అయితే ఈ వ్యవహారం గురించి కత్తి మహేష్ ఏనాడైతే మీడియా ముఖంగా అందరి ముందు పెట్టాడో అప్పటి నుంచి అందరి మదిలో ఇది ఉండిపోయింది. వీరిద్దరి మధ్య ఉన్న లింక్ ఏంటి అని అందరు ఆరా తీయడం స్టార్ట్ చేశారు. వీటికి తోడు ఆ మధ్య లీకైన ఆడియో పెను సంచలనంగా మారింది. అయితే తాజాగా వీరిద్దరి మధ్య ఉన్న రహస్య సంబంధం గురించి శ్రీరెడ్డి బయటపెట్టింది.

విషయంలోకి వెళ్తే.. తాజాగా పీకే మాస్క్ ను ధరించానని సోషల్ మీడిడాలో చెబుతూ ట్వీట్ చేసింది పూనమ్. అయితే వెంటనే శ్రీరెడ్డి కౌంటర్ వేసింది. ‘పూనమ్ అక్క పీకే మాస్క్ వేసుకోవడం ఎందుకు? మా అందరికీ పీకే కి ఉన్న మాస్క్ తీసేయ్ అంటే తీయవు.. మాస్క్ కే పీచ్ క్యా హై??’ అంటూ పోస్ట్ చేసింది. శ్రీరెడ్డి కామెంట్స్‌కు పూనమ్ కాస్త గట్టిగానే స్పందించింది. ’ఓ కూతురుగా ఉండటం ఒక బాధ్యత, ఒక చెల్లిగా ఉండటం ఒక బాధ్యత, ఒక ప్రేయసి, భార్యగా ఉండటం ఒక బాధ్యత, బాధ్యత ప్రేమతో క్యారెక్టర్‌తో వస్తది, ఫ్రీడమ్ అని అమ్మ నాన్నని వదిలేసి, డబ్బు అని క్యారెక్టర్‌ని వదిలేసిన అమ్మాయి ఒక వేశ్య కంటే దారుణం. మనిషిగా మారు మృగం’అని పేర్కొంది. అయితే తాజాగా పూనమ్ గురించి శ్రీ రెడ్డి పెట్టిన పోస్ట్ బాగా వైరల్ అవుతోంది.

“నాకు తెలిసిన ఒక వేశ్య కథ ,పూనమ్ ఒక 3 పెళ్ళిళ్ళైన ,ఒక వ్యక్తితో కడుపు చేయించుకుని కోట్లు భరణం గా పుచ్చుకుని అతని లగ్జరీ అనుభవిస్తూ టాటూలు వేసుకుని నేను మిమ్మల్నీ మర్చిపోలేను అంటూ దొంగ ప్రేమ వొలగపోస్తూ,ఓ పక్క ఎలక్షన్స్ లో ఆయన్ని వాయిస్ రికార్డ్స్ తో ఓడించాలని కుతంత్రాలు పన్నిన ,సైకో ప్రాస్టిట్యూట్ నువ్వా నేనా??వేరే పొలిటికల్ పార్టీస్ లో చేరి ఇంకా బ్లాక్మెయిల్ చెయ్యొచ్చు పెళ్లి చేస్కోవచ్చు అని ఎవరు ట్రై చేశారే పతివ్రతా??నీ ఎత్తుగడలు తెలీక పీకే బలయ్యాడు..పి ఫాన్స్ ఇదొక సైకో ముండ, ఇదొక విషపురుగు ..ఇది నిజం’ అని పేర్కొంది. అయితే పూనమ్ వ్యక్తిగత విషయాలు నీకెందుకని శ్రీరెడ్డిని ఓ నెటిజన్ ప్రశ్నిస్తే.. అది నన్ను గెలికింది రా అంటూ అతనికి జవాబు ఇచ్చింది. మరి శ్రీరెడ్డీ పోస్ట్ పై పూనమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Loading...