Thursday, April 25, 2024
- Advertisement -

బన్నీ హెయిర్ పై శ్రీరెడ్డి సంచలన కామెంట్స్

- Advertisement -

నటి శ్రీరెడ్డీ నిరంతరం ఎవరో ఒక స్టార్ పై సోషల్ మీడియాలో సంచలన కామెంట్స్ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు పవన్ పై కామెంట్స్ చేసే శ్రీరెడ్డి ఇటీవలే ఇతర హీరోలపై కూడా కామెంట్స్ చేస్తోంది. అయితే శ్రీరెడ్డికి ఉన్న ఫాలోయింగ్ కారణంగా ఆమె ఏ కామెంట్స్ చేసిన అవి నిమిషాల్లో వైరల్ అవుతున్నాయి. పలువురి స్టార్లపైన మీటూ ఆరోపణలు చేసి సంచలనం రేపింది.

టైం దొర్కితే చాలు ఇండస్ట్రీలో ఉన్న హీరోల బాగోతాలను బయటపెట్టేస్తోంది. అయితే తాజా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పై శ్రీరెడ్డి కామెంట్లు చేయడం అభిమానుల కోపానికి కారణమైంది. అంతగా ఆవిడ ఏం కామెంట్ చేశారు? అంటే.. ‘అల్లు అర్జున్ ఎప్పటికైనా నీ ఒరిజినల్ హెయిర్ తో సినిమాల్లో వస్తావా? ఎప్పుడూ ఎక్స్టెన్షన్ విగ్గులేనా?’ అంటూ శ్రీ రెడ్డి ఫేస్బుక్ లో కామెంట్ ను పోస్ట్ చేసింది. దీనికి కౌంటర్ గా బన్ని అభిమానులు సోషల్ మీడియాల్లో చెలరేగారు.

ఎప్పుడూ ఇలాంటి చీఫ్ ట్రిక్స్ తప్ప మరొక పని లేదా నీకు ? అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. అల వైకుంఠపురంలో సినిమా కోసం అల్లు అర్జున్ ఓ ప్రత్యేకమైన హెయిర్ స్టైల్ ని అనుసరించారు. కాస్త మాస్ స్టైల్ ఉన్న స్పెషల్ లాంగ్ హెయిర్ లుక్ తో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇక అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -