RRR విషయంలో గట్టిగా ఉన్న రాజమౌళి..?

- Advertisement -

ఇప్పుడు అందరి కన్ను రాజమౌళి దర్శకతంలో వస్తున్న RRR పై నే ఉందని చెప్పొచ్చు.. రాజమౌళి.. తన సినిమాలను ఎంతో అద్భుతంగా చెక్కుతాడని ఆయనను టాలీవుడ్ జక్కన్న అని కూడా అంటారు. టాలీవుడ్ కి వచ్చి దాదాపు ఇరవై ఏళ్ళు అయినా పదికి పైగా సినిమాలు చేసినా ఆయనకు ఒక్క రిమార్క్ గానీ, ఫ్లాప్ రాలేదంటే అయన కు సినిమా పట్ల ఉన్న అంకిత భావం చెప్పనవసరం లేదు.. ఒక్కో సినిమా తో హిట్ కొట్టడమే కాదు టాలీవుడ్ స్థాయిని మార్చదు. తన డైరెక్షన్ విలువలతో హాలీవుడ్ ఆశ్చర్య పరిచేలా సినిమా చేసి అతి తక్కువ కాలంలో దేశం గర్వించదగ్గ దర్శకుడిగా పేరుపొందారు.  మగధీర తో నే ఆయన దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకోవాల్సింది.. కానీ అప్పటికి పాన్ ఇండియా సినిమాల సంస్కృతి టాలీవుడ్ లో అంతగా పాకలేదు..

బాహుబలి తో అయన పేరు ఎంతలా వెలిగిపోయిందో ప్రేత్యకంగా చెప్పనవసరం లేదు.. టాలీవుడ్ పేరు ను దేశమంతటా వినిపించిన ఘనత ఆయనది..బాలీవుడ్ లో రాజమౌళికి బ్రహ్మరథం పట్టారు.. అక్కడి హీరో లు కూడా తమ సినిమా చేయాలి అని కోరారు. కానీ రాజమౌళి ప్రస్తుతం బాహుబలి తర్వాత టాలీవుడ్ హీరోలతో సినిమా చేస్తున్నారు.. RRR అంటూ రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ లతో పవర్ ఫుల్ మల్టీ స్టారర్ గా ఆయన ఈ సినిమా చేస్తున్నారు.. ఇప్పటివరకు ఇలాంటి స్టార్స్ ని పెట్టి ఏ దర్శకుడు టాలీవుడ్ లో సినిమా చేయలేదు.. స్టార్ హీరోల మల్టీ స్టారర్ సినిమా ల ట్రెండ్ ను రాజమౌళి మొదలుపెట్టారని చెప్పాలి..

- Advertisement -

అలాంటి రాజమౌళి కి RRR విషయంలో కొంత తలనొప్పి ఎదురైందని చెప్పాలి.. కరోనా వల్ల ఆగిపోయిన షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అనే విషయం గురించి ఇప్పటికే టీమ్ తో చర్చలు జరుగుతున్నాయట. ముఖ్యంగా అలియా భట్, ఒలీవియాల డేట్లు పెద్ద సమస్యగా మారబోతున్నాయి అంటున్నారు.. ఇప్పటికే అన్ని సినిమా షూటింగ్లు మొదలయిపోయాయి ఉండాలి.. కానీ ఈ సినిమా మొదలు కాకపోవడంతో సినిమా అనుకున్న టైం కి రిలీజ్ అవుతుందా అని అనుమానాలు రేకెత్తుతున్నాయి.. కాగా తాజా ఈ సినిమా రిలీజ్ డేట్ ని మళ్ళీ ప్రకటించారు దర్శకులు..30 జూలై 2021 ఫిక్స్ చేయాలని నిర్మాత దానయ్య భావిస్తున్నారట.  మార్కెట్ వర్గాలు సహా చరణ్.. ఎన్టీఆర్ అభిమానులు ఈ మూవీ రిలీజ్ వాయిదా పడకూడదనే కోరుకుంటున్నారు. అందుకే ఒక తేదీని ఫిక్స్ చేసి టార్గెట్ ఎక్స్ ని ఛేధించాలని ఒక నిర్ణయానికి వచ్చేశారట. మహమ్మారీ ఎలా ఉన్నా ఇక ఆగకుండా వేగంగా సినిమా చిత్రీకరణ అయితే పూర్తి చేయాలని ఒక నిర్ణయానికి వచ్చేశారు.

Most Popular

పోలవరం దుస్థితికి చంద్రబాబే కారణం

కాసుల కక్కుర్తి కోసం పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తాకట్టుపెట్టారని, పోలవరం ప్రాజెక్టును పాత లెక్కలకు ఒప్పుకుంది చంద్రబాబేనని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. చంద్రబాబు దోపిడీ వల్ల...

‘ఆర్.ఆర్.ఆర్’ రామరాజు, భీమ్ టీజర్లలో ఈ పాయింట్స్ గమనించారా ?

ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోగా నటిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాని రాజమౌళి తెరకెక్కిస్తుండగా.. దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. రాంచరణ్ పుట్టినరోజు నాడు...

గుడ్ న్యూస్ : సినిమాలో పోలీస్ గా వంటలక్క..!

‘కార్తీక దీపం’ సిరియల్ కు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సీరియల్ సోమావారం నుండి శనివారం వరకూ స్టార్ మాలో సాయంత్రం 7:30 నిమిషాలకు ప్రసారం అవుతోంది....

Related Articles

‘ఆర్.ఆర్.ఆర్’ రామరాజు, భీమ్ టీజర్లలో ఈ పాయింట్స్ గమనించారా ?

ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోగా నటిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాని రాజమౌళి తెరకెక్కిస్తుండగా.. దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. రాంచరణ్ పుట్టినరోజు నాడు...

సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న ‘రామరాజు ఫర్‌ భీమ్‌’

‘‘వాడు పొగరు ఎగిరే జెండా.. వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ’’… అంటూ వరల్డ్‌వైడ్‌గా సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న 'రామరాజు ఫర్‌ భీమ్‌' . ఎంటైర్‌ ఇండియా ఎంతో ఆసక్తిగా...

‘ఆర్.ఆర్.ఆర్’ నుంచి ఎన్టీఆర్ టీజర్ రిలీజ్.. ఎలా ఉందంటే ?

'ఆర్.ఆర్.ఆర్' ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న టైం వచ్చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ విప్లవవీరుడు 'కొమరం భీమ్' గా టీజర్ ని తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. చరణ్...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...