రష్మి‌ హగ్ నన్ను హగ్ చేసుకుంది.. అడ్డంగా బుక్ చేసిన సుధీర్..!

- Advertisement -

ఎక్స్ ట్రా జబర్దస్త్ సంబంధించి తాజాగా విడుదలైన ప్రోమోలో సుడిగాలి సుధీర్ వన్ మ్యాన్ షో చేసి నవ్వించాడు. కరోనా నేపథ్యంలో వేసిన స్కిట్‌లో బుల్లెట్ భాస్కర్ ఎస్ ఐగా సుధీర్ దగ్గరకు వచ్చి విచారణ చేపట్టాడు.’అప్పారావుని కలిసిన తరువాత ఎవర్నైనా కలిశారా అంటే.. లేదు అని సుధీర్ జవాబు ఇచ్చాడు.

నీ ఫోన్ కాల్ ట్రేస్ చేస్తే.. రాత్రి 12 గంటలకు అమీర్ పేట, 1 గంటకి లక్డీకపూల్, 2 గంటలకు పంజాగుట్ట.. ఏం చేస్తున్నావ్ ఈ టైంలో అని భాస్కర్ అడగా.. ’నేను నైట్ టైం యోగా నేర్పిస్తా సార్’ అంటు సుధీర్ అమయాకంగా చెప్పాడు. నైట్ టైం యోగా ఏంటి?? పగలు నేర్పించవచ్చు కదా అంటే.. పగలు నేను నేర్చుకుంటా సార్ అంటూ పంచ్ పేల్చాడు సుధీర్.క్వారంటైన్‌కి నాతో పాటు ఎవర్నైనా తీసుకురావొచ్చా సార్.. అని బుల్లెట్ భాస్కర్‌ని అడగడంతో.. నువ్వేమైనా హనీమూన్‌కి వెళ్తున్నావా?? ఎవర్నైనా తీసుకువెళ్లడానికి?? అంటూ సీరియస్ అవుతాడు భాస్కర్.

- Advertisement -

అది కాదు సార్.. ఈ మధ్యలో నేను ఒకర్ని కలిశాను.. అంటూ రష్మిని చూపిస్తాడు సుధీర్. నేను షేక్ హ్యాండ్ ఇద్దాం అని వెళ్తే ఆమె హగ్ చేసుకుంది అని రష్మిని ఇరికించే ప్రయత్నం సూధీర్ చేశాడు. దాంతో రష్మీ అతనికి నాకు ఏం సంబంధం లేదని చెప్పింది. అప్పుడు సుధీర్.. ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేయండి సార్.. మొత్తం మేమే ఉంటాం అంటూ పంచ్ వేశాడు. మొత్తానికి వీరి మధ్య పంచ్ లు బాగా నవ్వించాయి. ఆ ప్రోమో మీరు కూడా ఓ సారి చూడండి.

పవన్ బర్త్ డే ‘వకీల్ సాబ్’ సర్ ఫ్రైజ్ గిఫ్ట్ ఇదే..!

నయనతార ప్రమోషన్స్ కి దూరంగా ఉండటానికి కారణం ఇదే..!

అనసూయ తొక్కేస్తున్న రష్మీ.. క్రేజ్ మాములుగా లేదు..!

పెళ్లి తర్వాత నటిస్తే తప్పేంటి ? : శ్రద్ధా శ్రీనాథ్‌

Most Popular

బిగ్ బాస్ లో క్యాస్టింగ్ కౌచ్ పై శివజ్యోతి షాకింగ్ కామెంట్స్..!

ప్రముఖ వార్త ఛానల్ లో తీన్మార్ వార్తల ద్వారా బాగా పాపులర్ అయింది యాంకర్ శివజ్యోతి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈమెకు మంచి క్రేజ్ ఉంది. అంతేకాకుండా ఈమె బిగ్...

పవన్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్..!

కరోనా లాక్ డౌన్ వల్ల షూటింగ్స్ కు దూరంగా ఉన్న సెలబ్రిటీలు.. ఇప్పుడు షూటింగ్ లో పాల్గొంటున్నారు. కానీ కొందరు మాత్రం ఇంకా షూట్ లో పాల్గొనడం లేదు. అందులో...

హాస్పిటలో ఉన్న రాజశేఖర్ కోసం చిరు ఏం చేశారంటే ?

ఇటీవలే హీరో రాజశేఖర్ కరోనా బారిన పడ్డారు. మా తండ్రి కండిషన్ క్రిటికల్ గా ఉంది.. అందరు ప్రార్ధించండి అని రాజశేఖర్ కుమార్తె శివాత్మిక ఓ లేఖ రాశారు. ఆ...

Related Articles

రష్మీతో తనకున్న సంబంధం గురించి చెప్పిన సుధీర్..!

బుల్లితెరపై సుధీర్, రష్మీల కు ఏ రెంజ్ క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వీరి కెమెస్ట్రీ బుల్లితెరపై ఓ రెంజ్ లో వర్కౌట్ అవుతూ ఉంటుంది. అయితే షో కోసం...

సుధీర్‌తో పెళ్లిపై రష్మీ మరోసారి షాకింగ్ కామెంట్స్..!

రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్.. వీరిద్దరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరితమైన క్రేజ్ ఉంది. వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు.. పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరిగింది. సుధీర్‌తో పెళ్లిపై రష్మీ గౌతమ్...

రష్మీ పెళ్లి కాబోతుంది.. సుధీర్ కాదు.. అసలు వ్యక్తి వేరే ఉండు ?

యాంకర్ రష్మీ గౌతమ్ కు బుల్లితెరపై ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కేవలం యాంకర్ రష్మీ కోసమే షోస్ చూసే వారు చాలా మంది ఉన్నారు. పరిశ్రమకు రష్మీ...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...