Saturday, April 20, 2024
- Advertisement -

విదేశీ విర‌హానికి ఓదార్పేది..

- Advertisement -

ఆ అమ్మ‌డు పుట్టిన ఊళ్లో…. బూతు యేషాలేస్తే… అధికారికంగా చూస్తారు .కాని దేశం కాని మ‌న దేశం లో … అదే వేషాలు వేస్తానంటే ఒప్పుకోరు క‌దా. అందుకే మ‌న‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా జస్ట్ ఐట‌మ్ బాంబ్ గా మాత్ర‌మే చేస్తోంది.

అయితే ఈ మ‌ధ్య‌న ఆమెగారు చేసిన ఓ సినిమా…. సెన్సార్ చిక్కుల్లో ప‌డి వ‌స్తుందా రాదా అనే సందేహం క‌లుగ‌జేయ‌డంతో ఆమెను మ‌న‌వాళ్లు ప్ర‌క్క‌న పెట్టేశారు. దీంతో ఈవిడ‌గారిలో జ్ణానోద‌యం అయింది. చేస్తే గీస్తే ప‌ద్ద‌తిగ‌ల‌ పాత్ర‌లు చేయాల‌ని డిసైడ్ అయింది. కానీ  అలా చేస్తానంటే జ‌నాలు ఒపుకోరు క‌దా. రొటీన్ గా ఎప్ప‌టిలాగానే క‌ర్చీఫ్ లు క‌ట్టుకుని చేస్తానంటే సెన్సార్ వారు ఒప్పుకోరు.

మ‌రి ఏం చేయాలో ఆ విదేశీ వ‌నిత‌కు  అర్ధం కావ‌డం లేదు. పాక్ నుంచి వ‌చ్చి సెటిలైన ఐట‌మ్ బాంబ్ ముమైత్ ఖాన్ లా….  మంగ‌తాయారు టిఫిన్ సెంట‌ర్ లాంటి చిత్ర‌మేదైనా చేసి….. నేను ‘ప‌ర్ ఫార్మెన్స్’  పాత్ర‌లు చేయగ‌ల‌ను అంటే ..ఎక్క‌డ త‌న బ‌తుకు కుక్క‌లు చింపిన టిఫినాకు సెంట‌ర్ అయిపోతుందోన‌ని భ‌యం. మ‌రి ఏం చేయాలి.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -