Tuesday, March 19, 2024
- Advertisement -

బాతు టబ్బు లో సురేఖ వాణిని చూస్తే అంతే..!

- Advertisement -

తెలుగు ప్రేక్షకులకు నటి సురేఖావాణి అంటె తెలియని వారు ఉండరు. దాదాపు తెలుగులో అన్ని సినిమాల్లో కనిపించి మెప్పిస్తూ ఉంటుంది. ‘రెడీ’ సినిమాలో చిట్టి నాయుడు కు అమ్మగా సురేఖ నటనను ఎవ్వరూ మర్చిపోలేరు. అమె కెరీర్ లో ఇలాంటి పాత్రలు చాలానే పోషించారు.

అంతేకాకుండా అక్క, వదిన, అత్త, చెల్లి ఇలా చాలా రకల పాత్రలు ఆమె పోషించారు. కొన్ని నెలల క్రితం సురేఖావాణి భర్త సురేష్ తేజ అనారోగ్యంతో మరణించారు. వీరికి ఓ పాప ఉంది. అయితే ఆ బాధ నుంచి బయటకు వచ్చేందుకు సురేఖ చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఈ మధ్యే సురేఖ ఒక హాలిడే వెకేషన్ కు వెళ్ళారు. సురేఖ వాణి ఇన్స్టా లో యాక్టివ్ గా ఉంటారు కాబట్టి ఒక ఫోటో పోస్ట్ చేశారు. వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ జీవితం చిన్నదని ప్రతిక్షణాన్ని ఆస్వాదించమని క్యాప్షన్ ఇచ్చారు.

ఇక ఫోటోలో ఒక బాత్ టబ్ లో ఫోమ్ తో సరదాగా ఆటలాడుతూ సూపర్ హాట్ పోజిచ్చారు. పక్కనే ఒక షాంపేన్ బాటిల్.. నేపథ్యంలో అందమైన ప్రకృతి.. ఫోటో అదిరిపోయింది. నలభై ఐదేళ్ళ వయసులో ఫిట్ గా ఉండటం.. స్లిమ్ గా కనిపించడం అనేది చాలా చాలా కష్టం. అలాంటి కష్టమైన పనిని సులువుగా చేసి స్లిమ్ గా కనిపిస్తున్నారు సురేఖ. ఈ ఫోటోను వాలెంటైన్స్ డే నాడు పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -