Saturday, April 20, 2024
- Advertisement -

సీక్రెట్ గా హీరోయిన్ తేజస్వికి పెళ్లి అయిందా ?

- Advertisement -

హీరోయిన్ తేజస్వి మాదివాడ ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అవుతోంది. 2013లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో చిన్న పాత్రలో ఈమె కనిపించింది. ఆ తర్వాత ఐస్ క్రీమ్ మూవీలో హీరోయిన్ గా బోల్డ్ రోల్ లో కనిపించింది. తరువాత అనేక సినిమాలలో ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసింది. కానీ ఈమెకు ఏ సినిమా పెద్దగా పేరు తీసుకుని రాలేకపోయింది. అయితే క్రేజ్ మాత్రం ఈ ముద్దుగుమ్మకు బానే ఉంది. అయితే బిగ్ బాస్ షో ద్వారా తేజస్వి బాగా పాపులర్ అయింది.

సీజన్ 2లో ఈమె పాల్గొంది. హౌస్ లో గ్లామర్ డోసుతో పాటు, రొమాన్స్ లు, వాదనలు, వివాదాలతో రెచ్చిపోయింది. ఓ దశ దాటాక తేజస్విని ఆట్టిట్యూడ్ జనాలకు నచ్చలేదు. ఆమెపై ప్రేక్షకులకు నెగెటివ్ ఒపీనియన్ పెరిగిపోయింది. దీనితో హౌస్ నుండి ఎలిమినేట్ అయింది. షో వలన ఆమెకు పెద్దగా ఒరిగింది ఏమి లేదు. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో రెచ్చిపోయే తేజస్విని ప్రస్తుతం కమిట్మెంట్ అనే మూవీలో ఓ బోల్డ్ రోల్ చేస్తోంది. ఆమె పుట్టినరోజు సంధర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో ఆమె పోజ్ చాలా హాట్ గా ఉంది. తాజాగా తేజస్విని నా హస్బెండ్ అంటూ ఓ ఫోటోని షేర్ చేసింది.

ఇందేంటి తేజస్వినికి పెళ్లి కాలేదు కదా, హస్బెండ్ అంటుందేంటి అని అందరూ ఆశ్చర్య పోతున్నారు. కొందరైతే అసలు ఆ వ్యక్తి ఎవరని వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. హస్బెండ్ అనడానికి కాబోయే హస్పెండ్ అనడానికి చాలా తేడా ఉంది. తేజస్వి అలా అందంటే ఆమెకు సీక్రెట్ మ్యారెజ్ అయిందా అని కొందరు అనుకుంటున్నారు.

అషూరెడ్డితో రిలేషన్ షిప్ లో ఉన్నాను : రాహుల్ సిప్లీగంజ్

బ్రహ్మానందం సినిమాలకు గుడ్‌ బై ?

సురేఖ, హేమ.. తమ కూతుర్ళతో క్యాష్ షోలో రచ్చ..!

11ఏళ్లు చిన్నోడే.. కానీ ఆ పనిలో మాములోడు కాదు : మలైకా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -