Friday, April 19, 2024
- Advertisement -

ఒంటిపై నూలు పోగు లేకుండా నడిచే హీరో ఎవరబ్బా..?

- Advertisement -

ఈ వార్త చదివిన వారు ఎవరైన టక్కున ముక్కున వేలు వేసుకుని పక్కన నవ్వుతారు. నేను చెప్పేది నిజమండి… టాప్ 10 లో ఒక హీరో తను నటించిన సినిమా హిట్టైన, ఫట్టైన, కోప మొచ్చిన, నవ్వు వచ్చిన తను ఇలాగే చెస్తాడంట…

ఆ హీరో ఇలా ఒంటిపై నూలు పోగు లేకుండా నడిచే అలవాటు పడుకునే అలవాటు ఎప్పటినుండి ఉందో తెలియదు కాని మొన్నీ మధ్య ఈ విషయం బయటికి వచ్చింది. 

మనోడి సినిమా విడుదల అయ్యింది.. రిజల్ట్ ఎలా ఉంటుందో ఏమో అనుకుని Outdoor కి వెళ్ళాడట..

మనోడు ఎక్కడికి వెళ్ళిన విషయం తెలుస్తుంది కదా… రిజల్ట్ రానే వచ్చింది.. సినిమా ప్లాప్ అని. ఇక మనోడు ఆ బాధలో మొత్తం డ్రెస్ విప్పేసి అక్కడ అటు ఇటు నడిచాడట.. అక్కడి ఆఫీస్ బాయ్ ఈ తంతు చూసి షాక్ అయ్యాడు.. నైటు కూడా ఫుల్ గా మందు వేశాడు.. ఏదో నాలుగు విషయాలు తన తోటి వారితో మాట్లాడుతూ… కాసేపు నవ్వుకున్నారు… సినిమా ప్లాప్ అయ్యిందని చాలా బాదపడ్డాడు.. ఇక వారు అందరు వెళ్ళిపోయారు. మనోడు తన రూం కి వెళ్ళి బట్టలు తీసేసి ఒంటరిగా ఒక్కడే మాట్లాడుకున్నాడట… నేనెం తప్పు చేశాను పక్క వాళ్ళ సినిమాలు హిట్ అవుతాయి నా సినిమాలు హిట్ కావట్లేదు.. స్టోరి చెప్పిన వాన్ని అనాలా… సినిమా తీసిన డైరెక్టర్ ని అనాలా ఇది అంత తెలిసి నటించిన నన్ను నేను అనుకోవాల… చీ డామిట్… షిట్… అంటు బాధ, కోపం అసూయ ఇలా అన్ని కలిసిన మాటలు మాట్లాడుతూ ఉంటే ఈ ఆఫీస్ బాయ్ అంతా చాటుగా ఉండి క్లియర్ గా వింటున్నాడట…

ఎందుకంటే మధ్యాన్నమే అలా చేశాడు. ఇక నైటు ఎలా చేస్తాడు.. అని ఈ ఆఫీస్ బాయ్ ఊహించుకుని వచ్చాడు.. అతని ఊహ నిజమైంది.. ఇక ఇది ఆ నోటా ఈ నోటా మాటలు మారి ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది.. అన్నట్లు ఇంకో విషయం ఇలా ఒక మనిషికి కోపం వచ్చిన బాద వచ్చిన బట్టలు విప్పుకుని ఒంటరిగా తిరుగుతూ ఒక్కడే మాట్లాడుకునే క్యారెక్టర్ ని ఒంగోలు గిత్త మూవీలో ప్రకాశ్ రాజ్ చేశాడు.. మరి ఆ మూవీ డైరెక్టర్ కి ఈ థాట్ ఎలా వచ్చిందో… బొమ్మరిల్లు భాస్కర్ కి ఈ హీరో విషయం ముందే తెలిసి ఒక విలన్ క్యారెక్టర్ కి పెట్టాడా… అనే డౌట్ వస్తుంది.. 

ఏది ఏమైనా హీరోగారు మీరు చేసే పని నాలుగు గోడల మధ్య ఉంటే ఏం కాదు కాని ఇలా బయటపడితే కష్టమే జనాలకి.. Becareful please..  ఇంతకి ఎవరా హీరో Just Think… 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -