Friday, April 19, 2024
- Advertisement -

ఆ డైరెకర్ ఆర్టిస్ట్ లని బాగా వాడుకుంటాడు..

- Advertisement -

అతఅతని సినిమా… తెలుగు తెరపై ఒక కొత్త పోకడా… అతని సినిమా పేర్లు కొత్తగా ఉంటాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు తను ఏ సినిమా తీసిన అందులో అది ప్రేక్షకులకు ప్రత్యేకమే… ఇక మ్యాటర్‌కి వస్తే తన సినిమాల్లో నటించే ఆర్టిస్ట్‌లను తన సొంత పనులకు బాగా వాడుకుంటాడట. అవసరమైన డబ్బులు కూడా తీసుకుంటాడట.. పోనీ పర్లేదు..

ఇతని ఒక సినిమాలో నటిస్తే లైఫ్ సెటిల్ అవుతుంది. ఇది నిజమే అనుకోండి. ఇక అటు వచ్చిన చిక్కేంటంటే తన సినిమాలో ఎపుడు చేసినా ఆ ఆర్టిస్ట్‌లు సగం రెమ్యూనరేషన్ కే చేయాలి.. లేదా ఫ్రీగా చేయాలి.. ఇక లేడి ఆర్టిస్ట్‌లైతే చెప్పనక్కర్లేదు. 

ఇంత చేసి అతను సాధించింది ఏంటి సంపాదించింది ఎంత అంటే శూన్యమే.. అప్పుడెప్పుడో కొన్ని హిట్టు సినిమాలు తీసి ఆ పేరుతోనే ఇంకా జీవనం సాగిస్తున్నాడు… తన డైరెక్షన్‌లో ఇలా free గా చేసిన ఒక ఆర్టిస్ట్ ఇప్పుడు ఇందిరా నగర్‌లో తిరుగుతున్నాడు… 

నిజానికి అతను వేసిన వేషాలు సూపర్… కాని ఏం లాభం ఆ డైరెక్టర్ డబ్బులు ఇవ్వలేదు.. వేరే సినిమాలో నటించనివ్వలేదు.. ఇక ఒక హీరోయిన్ అయితే ఇండియాలోనే లేదు అతని దెబ్బకి ఎపుడో పారిపోయి పెళ్ళి చేసుకుంది… ఇంతకీ ఎవరా డైరెక్టర్… just think…     

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -