Friday, April 26, 2024
- Advertisement -

క్రేజీ స్టార్ హీరోకి సూపర్ షాక్… ఆ ఫొటోలు బయటపెట్టకూడదంటే 50కోట్లివ్వాలంటున్న హీరోయిన్

- Advertisement -

క్రేజీ స్టార్ హీరో….తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన ఫ్యాన్స్ హవా మామూలుగా ఉండదు. సొంత కుటుంబ హీరోల ఫంక్షన్స్‌లో కూడా రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు. యాక్టింగ్ పెద్దగా రాకపోయినప్పటికీ ఆయన వ్యక్తిత్వమే ఆ హీరోకి బోలెడంత మంది మూఢాభిమానులను తయారు చేసిందని ఆ స్టార్ హీరోతో అవసరమున్న సినిమా జనాలు ఓ భజన చేస్తూ ఉంటారు. ఆ స్టార్ హీరో కూడా ఛాన్స్ దొరికినప్పుడల్లా తన వ్యక్తిత్వం గురించి పరోక్షంగానో, ప్రత్యక్షంగానో డప్పేసుకుంటూ ఉంటాడు.

ఇప్పుడు ఆ వ్యక్తిత్వం వెనకాల అసలు రంగులు బయటపెట్టకూడదంటే యాభై కోట్లు ఇవ్వాలని ఒక స్మాల్ హీరోయిన్ డిమాండ్ చేస్తోంది. ఆ మధ్య ఒక సినిమాలో తన పక్కన ఛాన్స్ ఇస్తానన్న ఆ హీరో……ఆ తర్వాత ఆ హీరోయిన్‌తో వ్యవహారాన్ని చాలా దూరమే తీసుకెళ్ళాడన్న విషయం తాజాగా చోటు చేసుకున్న కొన్ని వ్యవహారాల వళ్ళ బయటపడింది. అసలు అవన్నీ బయటపడడానికి కారణం ఆ స్మాల్ హీరోయిన్నే అన్న ఆరోపణలు కూడా బలంగా వినిపించాయి. ఆ హీరోయిన్ కూడా ఆ స్టార్ హీరోని ఇబ్బంది పెట్టేలా ట్వీట్స్ చేయడం……ఆ తర్వాత డిలీట్ చేయడం లాంటివి చేసి మరిన్ని ఊహాగానాలకు తెరలేపింది. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారాన్ని సినిమా పెద్దల దగ్గర పంచాయతీకి పెట్టిందట. ఆ స్టార్ హీరో చేత 50 కోట్లు ఇప్పిస్తే సైలెంట్ అవుతానని లేకపోతే తన దగ్గర ఉన్న ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు అన్నీ బయటపెట్టేస్తానని వార్నింగ్ ఇస్తోందట సదరు హీరోయిన్. అసలే తన సినిమా డిజాస్టర్ అవడంతో పూర్తిగా డిప్రెస్ అయి ఉన్న ఆ హీరో……ఇప్పుడు ఈ వ్యవహారాన్ని ఎలా డీల్ చేయాలో తెలియక సతమతమవుతున్నాడట. దేవుడా………వాట్ ఏ వ్యక్తిత్వం స్వామీ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -