Thursday, April 25, 2024
- Advertisement -

మళ్లీ డ్యాన్స్‌తో పిచ్చెక్కించిన ప్రగతి ఆంటీ (వీడియో)

- Advertisement -

సోషల్ మీడియాలో లో టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి క్రేజ్ మాములుగా లేదు. సినిమాల్లో పద్దతిగా కనిపించే ప్రగతి సోషల్ మీడియాలో మాత్రం ట్రెండీగా కనిపిస్తోంది. ఇక వయసు అనేది కేవలం నంబర్ మాత్రమే.. ఎనర్జీకి వయసుకి సంబంధం లేదు అనే విధంగా ప్రగతి తన డ్యాన్స్ తో పిచ్చేక్కిస్తోంది. సినిమాల్లో అమ్మ, అత్త వంటి పాత్రల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈమె.. ప్రస్తుతం ప్రతి సినిమాలో కనిపిస్తోంది.

అప్పుడు అప్పుడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు కూడా చేస్తోంది. ఇక ఈమె వయసు 44 అంటే ఎవరు కూడా నమ్మరేమో.. ఎందుకంటే అంతలా తన సొగసులతో ఈ సీనియర్ నటి కుర్రాళ్లను తెగ ఎట్రాక్ చేస్తోంది. ఈ మధ్య సోషల్ మీడీయాలో బాగా యాక్టివ్ గా ఉంటున్న ప్రగతి.. ఫోటోస్ తోనే కాదు వీడియోస్ తో కూడా నెటిజన్లకు షాక్ ఇస్తోంది. ఆ మధ్య లుంగీ డ్యాన్స్ తో ఏ రేంజ్ లో రచ్చ చేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు మరో సాంగ్ తో రచ్చ చేసింది.

పెదాలు కసిగా కొరుకుతూ.. నౌటంకీ పోస్ట్ వర్కౌట్ అంటు అదిరిపోయే డ్యాన్స్ చేసింది. అసలు హీరోయిన్స్ కూడా ఈ రేంజ్ లో చేయరేమో అన్నట్లుగా ప్రగతి తన స్టెప్పులతో రెచ్చిపోయింది. ఈ వయసులో ఫిట్నెస్ మెయింటైన్ చేయడమే గ్రేట్.. అలాంటిది ప్రగతి డ్యాన్స్ చేసి ఫిదా చేస్తోంది. లాక్ డౌన్ ద్వారా సినిమాలకు గ్యాప్ వచ్చినా కూడా ప్రగతిని మాత్రం జనాలు మర్చిపోవడం లేదు. కాస్త చీరలో కనిపించినా కూడా గ్లామర్ డోస్ తగ్గకుండా చూసుకుంటోంది ఈ సీనియర్ యాక్టర్. ఇక డ్యాన్స్ లతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోని మీరు కూడా చూడండి.

https://www.instagram.com/p/CBYlv0LH98d/

ఆచార్యలో రామ్ చరణ్ పోషించే పాత్ర ఇదే.. ?

కార్లను అద్దెక్కిస్తున్న అల్లు అర్జున్.. ఎందుకు ?

పవన్ కూడా కరోనా వచ్చిందా ? : శ్రీరెడ్డి

అల్లు అర్జునే బెస్ట్ డ్యాన్సర్ : చరణ్ అక్క సుస్మిత

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -