Thursday, April 25, 2024
- Advertisement -

ఆ హీరో హీరోయిన్లు 4గం..లు ఓదార్పుయాత్ర చేశారట..

- Advertisement -

బ్యాడ్‌లక్ టాప్ లో తంతే ఫట్‌న ప్లాప్‌లో పడ్డట్టు గత పది సంవత్సరాల నుండి హిట్‌ కోసం దండయాత్ర చేస్తున్న ఒక హీరో(తెలుగు హీరో కాదు) కథ ఇది.

ఇంతకీ మ్యాటరేంటంటే… తెలుగు జనాల మీద కక్ష కట్టినట్లు హిట్‌ కోసం తెలుగులో అడుగుపెట్టిన ఆ గోల్డ్ భామకి అపుడే ఒక హిట్‌ కొట్టిన హీరోయిన్ మీద మనసు వీణ మ్రోగింది.

ఆ సంగీతం ఆ సదరు హీరోయిన్‌కి హిందీ గజల్‌లా వినిపించింది.. ఇద్దరూ ఒకరికొకరు బాగా కలిసిపోయారు. ప్రేమంటే ఇదేరా అనిపించేలా ప్రవర్తించారు. ఇక ఆ హీరోయిన్‌కి హిట్ రావట్లేదు ఆ హీరోకి అసలు హిట్ అంటే ఏంటో కుడా తెలియదు. So ఇక ఆ హీరోయిన్ పెళ్ళి చేసుకుందాంరా అంది. షాక్‌ తిన్న ఆ హీరో No అదెలా కుదురుతుంది. Just మనం కలిసుందాంరా అన్నాడు. మ్యాటర్ ఇద్దరిలో వేడిగా మారింది. ఈ నోటా ఆనోటా ఇండస్ట్రీ పెద్దలకు తెలిసింది. ఆ హీరోకి నచ్చ జెప్పే ప్రయత్నం చేశారు. ఫలితం Nil… సో ఇక ఆ హీరోయిన్ ఆ హీరో వాళ్ళ ఫాదర్‌ని కలిసి విషయమ్ చెప్పింది. పావు కేజి ప్రేమను కూడా నాలో దాచుకోకుండా అంత మీ గోల్డ్ స్పూన్ బాబుకే ఇచ్చాను. ఇక నా సంగతి ఏంటని అడిగింది. ఆందుకు ఆ బాబుగారి బాబు ఏమన్నాడంటే.. చూడమ్మా.. కంచంలో అన్నం వున్నంత సేపే కదా.. ఆ ప్లేట్‌తో పని.. నువ్వే చెప్పావు, పావు కేజీ ప్రేమ కూడా నాలో లేదు అని, ఇక ఆ ప్లేట్‌తో పనేంటి చెపు.. పైగా   మా వాడు బయట బోజనం చేసి ప్లేటు ఇంటికి తెచ్చుకోడు.
ఇక నువు బయలుదేరు అన్నాడు, చేసేది ఏమీ లేక ఆ హీరోయిన్ ఇక నా లైఫ్ వేస్ట్ అనుకొని ఆత్మహత్యాయత్నం చేసింది.. కాని O ప్రొడ్యూసర్ సరైన సమయానికి వచ్చి ఆమెను ప్రాణాపాయ స్థితి నుండి కాపాడాడు. ఇది పది సంవత్సరాల క్రితం జరిగింది. ఇపుడు ఏంటంటే Last Week లో సదరు ఈ లవర్స్ హైదరాబాద్‌లో ఒక హోటలో ఎదురు పడ్డారట. అపుడు వాళ్ళ కళ్ళు మాట్లాడుకున్నాయి. కాళ్ళకు పని చెప్పాడు. పక్కనే ఉన్న Room కి వెళ్ళి 4గంటల పాటు ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఓదార్పుయాత్ర చేశారట.
ఎంతైనా మాజీ ప్రేమికులు కదా.. ఇన్నాళ్ళకు ప్రేమ తాజాగా వికసించిందేమో….!!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -