మిహికాతో పెళ్లి ఫిక్స్.. రానాకు ఫోన్ చేసిన త్రిషా..!

- Advertisement -

రానా తన గర్ల్ ఫ్రెండ్ మిహికాను మరి కొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇటీవలే ఇరుకుటుంబాల మధ్య మాటలు జరిగాయి. అందరు కలిసి సరదాగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. అయితే వీరి పెళ్లి డిసెంబర్ లో ఉంటుందని తెలుస్తోంది. అప్పటికి సాధారణ పరిస్థితులు ఏర్పడే క్రమంలో భారీగా ఓ డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారట.

మరి రానా ఓ ఇంటివాడు అవుతుండగా.. తన మునపటి గర్ల్ ఫ్రెండ్స్ ఎలా స్పందించారో అనే దానిపై రానా ఇటీవల మంచు లక్ష్మీ టాక్ షోలో తెలియజేశారు. ముఖ్యంగా తన ఒకప్పటి ప్రేయసి త్రిషా స్పందించిన తీరు ఆయన తెలియజేశారు. రానా ప్రేమ మరియు పెళ్లి గురించి తెలిసిన చిత్ర ప్రముఖులు ఫోన్ చేసి, అభినందనలు తెలుపగా త్రిషా సైతం ఫోన్ చేశారట. త్రిష హీరో రానా మరియు మిహికలకు శుభాకాంక్షలు చెప్పారట. అలాగే వీరిద్దరి వివాహ జీవితం హ్యాపీగా సాగాలని ఆమె కోరుకున్నారట.

- Advertisement -

అలాగే రానాను మిహికా గురించి అనేక విషయాలు అడిగి తెలుసుకుందట త్రిష. ఒకప్పుడు త్రిషా రానా గర్ల్ ఫ్రెండ్ గా ఉంది. చిన్నప్పటి నుండి మిత్రులు అయిన వీరిద్దరి మధ్య కొన్నాళ్ళు ప్రేమాయణం నడిచింది. పాపులర్ హిందీ టాక్ షో కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాం లో రానా త్రిషతో బంధం గురించి చెప్పి కొన్నాళ్లు డేటింగ్ జరిపినట్లు ఒప్పుకున్నారు. ఇక సింగర్ సుచిత్ర విడుదల చేసిన సుచి లీక్స్ లో రానా, త్రిషా సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు రావడం జరిగింది. ఆ మధ్య వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని తాము జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పారు.

Most Popular

హీరోయిన్ రీమాసేన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?

హీరోయిన్ రీమా సేన్ అందరికి గుర్తుండే ఉంటుంది. ఎన్నో సినిమాల్లో నటించిన రీమా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. రమ్యకృష్ణ తర్వాత విలన్ రోల్ లో కూడా ఎంతో...

హీరో అబ్బాస్ ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నాడో తెలుసా ?

అబ్బాస్ అంటే తెలియని వ్యక్తి ఉండరు. చేసింది తక్కువ సినిమాలు అయిన మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో అబ్బాస్. ఇప్పటికి యాడ్స్ లో కనిపిస్తూ ఉంటాడు. టీవీ చూసే ప్రతి...

మా బ్యాటింగ్ చాలా దారుణంగా ఉంది.. ఏం చేయలేకపోయాం : ధోనీ

వరుస వైఫల్యం ఎదురుకావడం చాలా బాధగా ఉందని చెనై సూపర్ కింగ్స్ కెఫ్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నారు. శుక్రవారం చెన్నైపై ముంబై ఇండియన్స్ 10 వికెట్లతో ఘనవిజయం సాధించింది....

Related Articles

రానా అరణ్య పెద్ద స్క్రీన్ లోనే..

బాహుబలి సినిమా తో దేశవ్యాప్తంగా మారుమోగిపోయిన పేరు రానా దగ్గుబాటి.. ఈ సినిమా తో తన స్టామినా తెలియజేయడమే కాదు హీరో గా కూడా నిలదొక్కుకోవడానికి రానా కి ఈ...

శాకుంతలం తర్వాత గుణశేఖర్ సినిమా అదే..?

శాకుంతలా సినిమా ను మొదలుపెట్టిన గుణశేఖర్ హిరణ్య కశ్యప సినిమా విషయంలో ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.. భారి సెట్లకు పెట్టింది పేరైన గుణశేఖర్ కు కొద్ది రోజులుగా...

శింబుతో త్రిష పెళ్లి జరగబోతుందా.. ఏం జరిగింది ?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన త్రిష.. కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాధించుకుంది. ఇప్పటికి వరస ఆఫర్స్ తో దూసుకెళ్తోంది. గతంలో త్రిష వరుణ్‌...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...