Friday, March 29, 2024
- Advertisement -

స్టార్ హీరో చేతిలో మోసపోయిన శోభన.. అందుకే పెళ్లికి దూరం.. ?

- Advertisement -
Unknown Facts About Actress Shobana Life

క్లాసికల్ డాన్సర్ శోభన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. అందం అభినయం కలిగలిసిన శోభన నిజ జీవితంలో పెళ్లికి దూరం ఉంది అనే విషయం చాలా మందికి తెలియదు. శోభన పూర్తి పేరు శోభన చంద్ర కుమార్ పిల్లై. శోభన కేరళలో జన్మించింది. చాలా చిన్న వయస్సులో సినిమాల్లోకి వచ్చింది. మలయాళంతో పాటు తమిళ మరియు తెలుగు భాషల్లో నటించింది.

ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయే సినిమాలు చేసింది. అలంటి శోభన పెళ్లికి దూరంగా ఉండటం వెనుక ఓ ప్రత్యఖమైన కారణం ఉందని మలయాళ సినీవర్గాలు అంటున్నాయి. ఓ ప్రముఖ మలయాళం హీరోతో కొన్నేళ్లు పాటు ప్రేమాయణం సాగించిన శోభన ఆయనను పెళ్లి చేసుకోవాలని నిర్ణయంచుకుందట ఆయన తన ఇంటిలో వాళ్ళు కుదిర్చిన పెళ్లి చేసుకొని శోభన కు హ్యాండ్ ఇవ్వడంతో ఆమెకు మగాళ్ళపై ఆమెకు మనసు విరిగిపోయిందట. ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్న శోభన తర్వాత మరో నిర్భయంతో ముందుకు సాగాలని నిర్ణయంచుకుంది.

అప్పటి నుంచి ప్రేమ పెళ్లి వంటి అంశాలకు తన జీవితంలో స్థానం లేకుండా చేసుకుంది. పూర్తిగా డాన్స్ స్కూల్ కి అంకితం అయిపొయిందట. ఇంట్లో వాళ్లు ఒత్తిడి చేసిన పెళ్లికి ఒప్పుకొని శోభన 2001 ఆనంద నారాయణి అనే అమ్మయిని దత్తత తెసుకొని జీవనం కొనసాగిస్తుంది. 

{youtube}nnXe47xXKs4{/youtube}

Related

  1. షాకింగ్ : జియో సిమ్ లతో భారీ మోసం.. బయట పెట్టిన పోలీసులు
  2. టాలీవుడ్ హీరోయిన్‌ను ప్రేమించి మోసం చేసిన హీరో!
  3. స్మోకింగ్ చేస్తూ అడ్డంగా దొరికిన హీరోయిన్ హన్సిక
  4. వామ్మో… శ్రీదేవి డాటర్ చాలా హాట్ గురూ!!!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -