Friday, March 29, 2024
- Advertisement -

తిక్కల హీరో తొక్కల పనికి భార్యే మీడియేటర్

- Advertisement -

మన తెలుగు హీరోల్లో అతనిది విలక్షణ శైలి. అతనికి సపరేటు ఫ్యాన్స్ లేకపోయినా.. అందరి హీరోల ఫ్యాన్స్ మన హీరో సినిమాలు చూస్తారు. మొదట్లో చాలా మంచి హార్డ్ వర్కర్.. కాని రాను రాను ఏమైందో ఈ మధ్య… తొక్కల అలవాటు అయిందట..

అందరికి మామూలుగా మందు అలవాటు ఉంటుంది కాని మన హీరోకి అది చాల చిన్న మ్యాటర్.. అసలు మందు లేకుండా బయటికి రాడు.. ఇక ఇప్పుడు మ్యాటరేంటంటే వారంలో ఒకసారి తొక్కల పని చేసే మన హీరో రోజూ కావాలని అడుగుతున్నాడట.. లేదంటే ఇంట్లో ఒకటే గొడవ.. 

ఇన్నాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా కుటుంబ పరువు పోకూడదని అతన్ని ఇంట్లో ఉంచుతుందట భార్య. లేదంటే ఎక్కడికైనా ఆ.. తొక్కల పని చేస్తూ దొరికిపోతే అసలే ఉన్న కొంచెం పరువు.. కాస్తా పోతే.. ఇక చేసేది ఏమీ ఉండదు. నేను ఏమి చేయాలన్న నిన్నే అడుగుతాను కదా.. అందుకే అడిగాను… ఈ పని నువ్వే చేయగలవు నా జీవితం నీ కోసం.. అంటూ వేటగాడిలా మాటలు చెప్పి.. ఇక ఆ తొక్కల పని ఇంట్లోనే చేస్తున్నాడట ఆ మగాడు మొనగాడు అల్లరి క్రిష్ణుడు.. చిలిపి చంద్రుడు.. ఇంతకీ ఎవరా హీరో… just think…. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -