Thursday, April 25, 2024
- Advertisement -

ప్రభాస్ ’రాధేశ్యామ్’ మూవీ స్టోరీ లీక్..?

- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజాగా చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమాను పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.

ఇక ఇటీవలే ప్రభాస్ పుట్టిన రోజున మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అయితే ఈ మూవీలో ప్రభాస్ డ్యుయెల్ రోల్‌లో నటిస్తున్నట్లు చిత్ర వర్గాల్లో ఎప్పటి నుండో టాక్ వినిపిస్తోంది. హీరోయిన్ పూజా హెగ్డే కూడా డ్యుయెల్ రోల్ లో కనిపించబోతుందట. పూర్వజన్మ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. మరి ఈ సినిమా రెండు జన్మల కాన్సెప్టుతో ప్రేక్షకులను ఎంతమేర మెప్పిస్తారు అనేది చూడాలి.

ప్రభాస్ ఇప్పటివరకు డ్యుయెల్ రోల్స్ చేసిన బాహుబలి మాత్రమే విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ప్రభాస్ కి బాహుబలి రెంజ్ కాకపోయేనా మంచి హిట్ అవసరం. ఎందుకంటే సాహో సినిమా అనుకున్నంత ఆడలేదు కాబట్టి. డ్యుయెల్ రోల్స్ రాధేశ్యామ్‌ను గట్టెక్కించేందుకు ఉపయోగపడతాయా లేదా అనేది సినిమా రిలీజ్ తర్వాతే తెలుస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

కోట్ల ఆస్తులును జగపతి బాబు ఎలా పోగొట్టుకున్నాడో తెలుసా ?

ఎన్టీఆర్ ముస్లిం గెటప్ పై వివాదం.. రాజమౌళి స్పందన ఇదే..!

హాస్పిటలో ఉన్న రాజశేఖర్ కోసం చిరు ఏం చేశారంటే ?

‘బిగ్ బాస్’లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మంగ్లీ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -