Friday, March 29, 2024
- Advertisement -

అతని పాట ఆమె నోట ఇక ఎస్కోనా సామి రంగా

- Advertisement -

అతని పాట కుర్రకారుకి కిక్కు నిస్తుంది. పాటని కొత్త దారుల్లో నడిపించిన ఆ పాటల రచయితకి ఒక up coming lady singer మీద మనసైందా… లేదా ఆ లేడి సింగర్‌కి ఈ పాటల రచయిత మీద మనసైందో  తెలియదు కాని ఈ మధ్య ఈ ఇద్దరు తెగ తిరుగుతున్నారు.. మరి అతనికి ఈమె వాయిస్ నచ్చిందో వయసు నచ్చిందో తెలియదు..

ఈమెకి అతనిలో మాట నచ్చిందో పాట నచ్చిందో తెలియదు.. గాని.. ఏకంగా ఇద్దరు ఫ్లైట్‌లలో తిరిగి మరి షాపింగ్ చేస్తున్నారంట. ఈ మధ్య చెన్నైలో మార్నింగ్ షాపింగ్ చేసి evening ముంబైలో డిన్నర్ చేశారట.. అది ఎంతో గొప్పగా ఆ సింగర్ తన ఫ్రెండ్స్ కి చెప్పిందట. అది ఈ నోటా ఆ నోటా మారి మన ఆర్టిస్ట్ వరకు వచ్చేసరికి ఆ సింగర్‌కి క్లాస్ పీకేదటా.. నాకు పెల్లైంది ఈ విషయం ఇంట్లో తెలిస్తే రచ్చ టైటిల్ సాంగ్ అవుతుంది నా బతుకు అని అన్నాడంటా… అందుకు ఆ సింగర్ మగాళ్ళు వట్టి మాయగాళ్ళు… అని పాట పాడిందంట… ఇంతకి ఎవరా లేడీ సింగర్.. ఎవరా లిరిసిస్ట్ just think…. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -