Wednesday, April 24, 2024
- Advertisement -

పూజిత పొన్నాడ కు అన్ని ఉన్న ఆఫర్స్ రావడం లేదు.. ఎందుకు ?

- Advertisement -

దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన “రంగస్థలం” అనే చిత్రంలో ముఖ్యపాత్రలో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది పుజిత పొన్నాడ. అయితే ఈ బ్యూటీ ముందుగా “హరి ప్రసాద్” దర్శకత్వం వహించిన “దర్శకుడు” అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత అడపాదడపా సినిమాల్లో నటించిన ఈమెకు అనుకున్న స్థాయిలో పేరు రాలేదు.

దీనికి తోడు ఇప్పటివరకు ఈ అమ్మడు నటించినటువంటి పాత్రలలో ఎక్కువశాతం గెస్ట్ అప్పియరెన్స్, కామియో అప్పియరెన్స్, రెండో హీరోయిన్ వంటివి కావడంతో ఈ అమ్మడికి సరైన హిట్ లేదు. దీంతో నటన పరంగా మంచి క్రేజ్ ఉన్నప్పటికి సరైన అవకాశం లేక నిరూపించుకోలేకపోతుంది. ప్రస్తుతం పూజిత పొన్నాడ పలు రకాల ఫోటోషూట్ సంస్థలు నిర్వహిస్తున్న ఫోటోషూట్ కార్యక్రమాలలో పాల్గొంటూ కొంతమేర గ్లామర్ షో చేస్తోంది. కాగా ఇటీవలె ఈమె ’రన్’ అనే వెబ్ సిరీస్ లో ఏసింది.

తెలుగులో పూజిత పొన్నాడ నటించినటువంటి రంగస్థలం, దర్శకుడు, 7, రాజు గాడు, బ్రాండ్ బాబు, తదితర సినిమాలు బాక్సాఫీసు వద్ద పర్వాలేదనిపించాయి. అయితే ఈ విషయం ఇలా ఉండగా.. ప్రస్తుతం పూజిత కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న “మిస్ ఇండియా” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది. మరి ఈ సినిమాతో అయిన ఈ భామకు బ్రేక్ వస్తుందో లేదో చూడాలి.

కాస్టింగ్ కౌచ్ పై వర్షిణి షాకింగ్ కామెంట్స్..!

పవన్ ఆఫర్ ను తిరస్కరించిన త్రివిక్రమ్..!

ఓటీటీ లో పూరి కొడుకు రొమాంటిక్..!

బిగ్ బాస్ హోస్ట్ చేసినందుకు సమంత ఎంత తీసుకుంటుందంటే ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -