యాంకర్ ప్రదీప్-శ్రీముఖికి పెళ్లి.. పేర్లు కూడా ప్రింట్..!

- Advertisement -

యాంకర్ ప్రదీప్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడా అని ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రదీప్ పెళ్లి గురించి వార్తలు కూడా వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా అందరికీ ఓ సర్ ప్రైజ్ వచ్చింది. బుల్లితెరపై పండగలకు స్పెషల్ షో చేస్తారన్న విషయం తెలిసిందే. జీ తెలుగు కూడా స్పెషల్ ఈవెంట్లలతో సత్తా చాటుతోంది.

ఈ దసరాకు మరో కొత్త ప్లాన్ వేశారు. ఈ సారి వాడిన అస్త్రం పేరు యాంకర్ ప్రదీప్. మామూలుగా ఈవెంట్ ఏదైనా సరే యాంకర్ మాత్రం ప్రదీపే. ఎన్నో ఈవెంట్లను తన యాంకరింగ్‌తో గట్టెక్కించాడు. అయితే ఈ సారి మాత్రం ప్రదీప్ యాంకర్ పాత్ర పోషించడం లేదు. అతడినే పెట్టి కొత్త కథ అల్లారు. ఎప్పటి నుంచి నాన్చుతూ వస్తోన్న యాంకర్ ప్రదీప్ పెళ్లినే ఈవెంట్‌గా చేసేందుకు ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే శ్రీముఖి బొమ్మ అదిరింది షోతో జీతెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

- Advertisement -

ఇక ఈ స్పెషల్ ఈవెంట్లోనూ ప్రదీప్‌తో కలిసి శ్రీముఖి హల్చల్ చేయబోతోన్నట్టు కనిపిస్తోంది. ఈ ఇద్దరికి పెళ్లి అంటూ చి. ప్రదీప్. చిలసౌ శ్రీముఖి అంటూ ఓ శుభలేఖను కూడా రిలీజ్ చేశారు. దసరా ఈవెంట్‌కు సంబంధించిన ప్రోమోలా కనిపిస్తోంది. ఇక ప్రోమోలోనే ఇంత ట్విస్ట్ ఉంటే ఈవెంట్ మొత్తం ఇంకెలా ఉంటుందో చూడాలి. ఇక ఈ ప్రోమో చూసిన ప్రదీప్, శ్రీముఖి ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు. ఇద్దరిది సూపర్ కాంబో అని కామెంట్స్ పెడుతున్నారు.

అనసూయను పడేసేందుకు హైపర్ ఆది ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో..!

లాస్య రెండు సార్లు పెళ్లిపై ఏమన్నాదో తెలుసా ?

ఆదిపురుష్ బడ్జెట్ ఎంతో తెలుసా…?

జబర్దస్త్ కమెడీయన్స్ రెమ్యునరేషన్ ఎంతంటే ?

Most Popular

చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హైకోర్ట్..!

చేసిన తప్పు నుంచి తప్పించుకోవాలంటే చంద్రబాబు తర్వాత ఎవరైనా. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో చేస్తూ వచ్చింది కూడా ఇదే. చంద్రబాబు వ్యవస్థను బాగా మేనేజ్ చేస్తారని మొదటి...

హీరోయిన్ సంఘవి గుర్తుందా ? ఇప్పుడేం చేస్తుందంటే ?

దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన “సూర్యవంశం” అనే సినిమాతో రెండో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది సంఘవి. అయితే ముందు తమిళ సినిమా ద్వారా హీరోయిన్...

అప్పట్లో నన్ను కూడా వేధించారు : హీరోయిన్ ఆమని

ఎస్.వి కృష్ణ రెడ్డి దర్శకత్వం వహించిన “శుభలగ్నం” అనే సినిమాలో హీరోయిన్ గా నటించి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని అందుకుందు ఆమని. అప్పట్లో ఆమని.. వెంకటేష్, జగపతి బాబు,...

Related Articles

మన తెలుగు యాంకర్స్ రెమ్యునరేషన్స్ ఇవే..!

యాంకరింగ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అందుకు ఎంతో టాలెంట్ కావాలి. షోలో చోటు చేసుకునే సందర్భాలకు తగినట్టుగా సింక్ చేస్తూ మాట్లాడాలి. ఎవరి ఫిలింగ్స్ హర్ట్ కాకుండా...

అఖిల్ తో పెళ్లి కావాలంట.. విష్ణుప్రియ కోరిక.. రివీల్ చేసిన శ్రీముఖి..!

అక్కినేని హీరో అఖిల్ అంటే ఆ యాంకర్ కు పిచ్చి ప్రేమట. అతను పేరును కూడా టాటుగా వేయించుకుంది. ఎవరా యాంకర్ అనుకుంటున్నారా ? ఆమె ఎవరో కాదు.. పోవే...

శ్రీముఖి లవర్ దొరకుడు.. విష్ణుప్రియ కామెంట్స్..!

లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ ఆగిపోవడంతో సీరియల్స్ ఎపిసోడ్స్ ఆగిపోయాయి. దాంతో బుల్లితెరపై టెలికాస్ట్ చేసిన వాటినే మళ్లీ టెలికాస్ట్ చేస్తున్నారు. అయితే ఇలాంటి టైంలో జీ తెలుగు, స్టార్...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...