Wednesday, April 24, 2024
- Advertisement -

13 ఏళ్ల బాలుడుని తండ్రిని చేసిన 25 ఏళ్ల యువతి..!

- Advertisement -

కొన్ని విషయాల్లో మనుషులు చాలా జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ఎందుకంటే కొన్నింటికి వయసుతో సంబంధం లేదు కాబట్టి. ఆడ, మగ కలిస్తే ఏం జరుగుతుందో తెలిసిందే. అలానే ఓ బాలుడికి పాఠాలు చెప్పాల్సిన యువతి.. ఏకంగా ప్రేమ పాఠాలు చెప్పింది. దాంతో 13 ఏళ్ల ఆ బాలుడుని ఆ 25 ఏళ్ల యువతి తండ్రిని చేసింది.

ఈ దారుణం అమెరికాలోని ప్లోరిడాలో చోటు చేసుకుంది. ఫ్లోరిడాలో ఉంటున్న ఓ బాలుడికి మ్యూజిక్ అంటే ఇష్టం. దాంతో ఆ బాలుడి తల్లిదండ్రులు పియానీ నేర్పించడానికి 25 ఏళ్ల యువతిని ట్యూషన్ చెప్పించడానికి పెట్టుకున్నారు. ఆమె డైలీ ఇంటికి వచ్చి పియానో నేర్పించేది. కొన్నాళ్ల తర్వాత మరిస్సా శరీరంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆమె గర్భవతి అయినట్టు బాలుడి తల్లి దండ్రులకు తెలిసింది. అయితే కొడుకు ప్రవర్తనలో కూడా మార్పులు గమనించిన ఆ తల్లిదండ్రులకు డౌట్ వచ్చింది.

ఇద్దరినీ నిలదీయడంతో వీళ్ల వ్యవహారం బయట పడింది. ఆ పిల్లాడి తల్లిదండ్రులు సదురు టీచర్ పై కోర్టు ను ఆశ్రయించారు. పిల్లాడు బలవంతం చేసినట్టు టీచర్ మరిస్సా చెప్పింది. కానీ కోర్టు మరిస్సా మాటలు నమ్మ లేదు. పిల్లాడికి లేని పోని కోరికలు కలిగించడమే కాకుండా మైనర్ బాలుడి ని తండ్రి అయ్యేలా చేసినందుకు ఆమె కు జైలు శిక్ష ను కోర్టు విధించింది.

కరోనా మహమ్మారి… ఒక్కరోజే 1.50లక్షల మందికి పాజిటివ్

ప్రేమికులకు గుడ్ న్యూస్ : రూ.2.50 లక్షల నజరానా..!

శానిటైజర్లను ఎక్కువగా వాడితే ప్రమాదమట..!

జాబ్ పోయిందని ఫీల్ అయ్యాడు.. 46 కోట్లు లాటరీ తగిలింది..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -