Friday, April 19, 2024
- Advertisement -

మూడు రాజధానులు కావాలని కోరుకుంటున్న అమరావతి ప్రజలు.. బాబు షో ఏందీ..?

- Advertisement -

మూడు రాజధానుల విషయంలో అందరు సమ్మతి తోనే ఉన్నా చంద్రబాబు మొండి వైఖరి చాల అనుమానాలకు దారితీస్తుంది. సొంత ప్రయోజనాలకు అక్కడ పెట్టుబడులను పెట్టిన తన మిత్రుల స్వలాభం కోసం రాష్ట్రాన్ని ఎదురించి అమరావతి కి సపోర్ట్ ఇస్తున్నట్లు గా దొంగనాటకాలు ఆడుతూ అటు ప్రజలను ఇటు టీడీపీ పార్టీ నేతలను మోసం చేస్తున్నారు.. ఇక గతంలో కంటే ఇప్పుడు అమరావతి లో ప్రజలు మంకుపట్టు పట్టి కూర్చోవడం లేదట.. ఒకవేళ వారు ధర్నాకు రాకుంటే చంద్రబాబే రెచ్చగొట్టి వారిని తీసుకువస్తున్నాడట..

ఓ వైపు ప్రజలు రాజధాని ఎక్కడ ఉంటే ఏంటి అభివృద్ధి జరగాలే కానీ అని అంటుంటే చంద్రబాబు లేదంటే లేదు అని వారిని హిప్నటైజ్ చేసేవిధంగా మాట్లాడి ప్రాంతీయ వివాదాన్ని తెరమీదకు తెస్తున్నారట.. చంద్రబాబు జూమ్ పేరిట అమరావతి పై ఎన్ని రాజకీయాలు చేసినా ప్రజలు వైన్ స్థితిలో లేరని తేలిపోయింది.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సర్వత్రా ప్రశంశలు వస్తున్న నేపథ్యంలో దానిని బలపరుస్తూ అమరావతి కి చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ చంద్రబాబు చర్యలకు నిరసన గా తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు.

ఇది టీడీపీ నేతల్లోనూ కదిలించే ప్రయత్నం చేసింది.. విశాఖ నే పాలనా రాజధాని గా చేయడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అక్కడి ప్రజలు అనుకుంటున్నారట.. ఇక కర్నూల్  ని న్యాయ రాజధాని గా చేయడం పట్ల అక్కడి ప్రజలు ఎంతో శాంతిస్తున్నారు.. మూడు రాజధానులలో సంతానాభివృద్ధి సాధించాలని ముఖ్యమంత్రి చేపట్టిన కార్యక్రమానికి తాము సహకరిస్తామని చెప్పారు.మరి ప్రజల మద్దతు మూడు రాజధానుల రోజు రోజు కు పెరిగిపోతుండడంతో చంద్రబాబు ఈ విషయంలో మంకుపట్టు పట్టుకుని కూర్చోవడం అయన రాజకీయ భవిష్యత్ కి ఏమాత్రం మంచి కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -