Wednesday, April 24, 2024
- Advertisement -

అనసూయ హాట్ ఫోటోస్… నెటిజన్ల ట్రోల్స్

- Advertisement -

తెలుగు బుల్లితెర రంగంలో అందాల యాంకర్ అనుసూయ ప్రస్తుతం హాలిడేస్ ఎంజాయ్ చేస్తోంది.అమెరికాలోని ప్రఖ్యాత రైనీర్ పర్వతసానువుల్లో హాయిగా విహరిస్తోంది. వాషింగ్టన్ స్టేట్ లో ఉన్న రైనీర్ పర్వతాలు దట్టమైన అడవులకు, వన్యప్రాణులకు ఆవాసంగా పేరుగాంచాయి. అక్కడ మంచు గాలి చల్లగా తగిలే సరికి అనసూయ హాట్ అవతారం ఎత్తేసింది. ఎప్పటిలాగే బుల్లి చెడ్డీ వేసుకుని అసలు ఉందో లేదో తెలియదు అన్నట్టుగా లాంగ్ టాప్‌తో కవర్ చేసింది. అంతే ఇంకేముందు సోషల్ మీడియాలో ఫోటోలను పోస్ట్ చేసింది.

ఇక సోషల్ మీడియాలో యాంకర్ అనసూయపై ట్రోలింగ్స్‌ ఎప్పుడూ ఓ రేంజ్‌లో ఉంటాయి. ఎక్కువగా ఆమె డ్రస్ పైనై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. తాజాగా మరో సారి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురయ్యింది.అక్కడ ఉండేవాళ్ళు… శుభ్రముగా నిండుగా బట్టలు వేసుకుంటే ఇండియా నుండి వెళ్లి సగం సగం బట్టలు ఏమిటి అనసూయ’ అంటూ మండిపడుతన్నారు. నిజానికి ఆ ఫొటోలో ఆమె వెనుకున్న విదేశీయులు మొత్తం నిండు బట్టలతో ఉండగా.. అనసూయ ఫ్యాంట్ లేకుండా హాట్ అవతారంలో అత్యుత్సాహం పొందుతూ కెమెరాకు పోజులు ఇచ్చింది. దీంతో ఆమెను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.ఇలాంటి వన్నీ అనుసూయకు మామూలే కావడంతో ట్రోల్స్ ని లైట్ తీసుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -