హైదరాబాద్ ఖాతాలో మరొక ఘనత..ఏంటంటే..?

- Advertisement -

విశ్వనగారంగా తీర్చి దిద్దబడుతున్న హైదరాబాద్ ఇప్పటికేఎన్నో ఘనతలు సొంతం చేసుకుంది.. చారిత్రాత్మక కట్టడాల దగ్గర్నుంచి ఇప్పటి హైటెక్ సొగసుల దాక హైదరాబాద్ ఎంతో పేరు గాంచగా తాజగా హైదరాబాద్ మరో ఘనతను సొంతం చేసుకుంది. దేశంలో అత్యంత నివాసయోగ్యమైన, ఉపాధి, తదితర అంశాలపై 34 నగరాల్లో జరిపిన సర్వేలో హైదరాబాద్ అత్యత్తమమైన నగరంగా నిలిచింది.

హాలిడిఫై.కామ్‌ నిర్వహించిన ఈ సర్వేలో ప్రజలు భాగ్యనగరానికి పట్టం కట్టడంతో 34 అత్యుత్తమ పట్టణాలలో హైదరాబాద్ నంబర్ వన్‌గా నిలిచింది. అయితే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే అనేక రికార్డులతో హైదరాబాద్ అన్ని విధాలా దూసుకుపోతుంది.

- Advertisement -

అయితే పలు దేశాల, రాష్ట్రాల ప్రజలకు స్థానం కల్పిస్తూ, విభిన్న సంస్కృతుల కలబోతగా నిలుస్తున్న పట్టణాల ఆధారంగా ఈ సర్వే నిర్వహించినట్టు తెలుస్తుంది. మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన, సుస్థిరావృద్ధి, ఆర్థిక వ్యవస్థ మొదలైన అంశాల ప్రాతిపదికన సర్వే జరపగా ముంబై, పుణె, బెంగళూరు, చెన్నై వంటి పలు ప్రధాన పట్టణాలను వెనక్కి నెట్టి హైదరాబాద్‌కు 5 పాయింట్లకు 4 పాయింట్లు వచ్చినట్టు తెలుస్తుంది.

Most Popular

కాజల్ కొత్త ఇల్లు.. సర్ ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన బెల్లంకొండ..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన కాజల్ అగర్వాల్ గత కొన్ని ఏళ్ళుగా ప్రేమలో ఉన్న గౌతమ్ తో ఈ నెల30న పెళ్లి చేసుకోబోతున్న విషయం మనందరికి తెలిసిందే. ఇప్పటికే...

‘బిగ్ బాస్’లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మంగ్లీ..!

తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తోంది. ఇప్పటికే షో మొదలై సంగం రోజులు పూర్తైంది. ఇప్పుడు హౌస్ లోకి మరో కంటెస్ట్ంట్ వైల్ కార్డ్...

మా బ్యాటింగ్ చాలా దారుణంగా ఉంది.. ఏం చేయలేకపోయాం : ధోనీ

వరుస వైఫల్యం ఎదురుకావడం చాలా బాధగా ఉందని చెనై సూపర్ కింగ్స్ కెఫ్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నారు. శుక్రవారం చెన్నైపై ముంబై ఇండియన్స్ 10 వికెట్లతో ఘనవిజయం సాధించింది....

Related Articles

మరోసారి శివసేన పై దారుణమైన వ్యాఖ్యలు చేసిన కంగనా..?

బాలీవుడ్ లో తన నోటికి పనిచెప్పి చాలామంది సినీ తారలను నోరు మూసుకునేటట్లు చేసింది కంగనా.. ఇప్పుడు రాజకీయంగా అదే విధానాన్ని పాటిస్తూ దేశం మొత్తం ఓ వెలుగు వెలిగిపోతుంది.....

జంటనగరవాసులకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కిన సిటీ బస్సులు

కరోనా కారణంగా గత ఆరు నెలలుగా హైదరాబాద్‌ నగరంలో నిలిచిపోయిన సిటీ బస్సులు ఈ రోజు రోడ్డెక్కాయి. కోవిడ్‌ మహమ్మారి కారణమా అని 185 రోజులుగా స్తంభించిపోయిన సిటీ బస్సులు...

ముంబై హైదరాబాద్ ల మధ్య బుల్లెట్ ట్రైన్..?

అభివృద్ధి దిశగా ఆగుతున్న హైదరాబాద్ లో ఇప్పటికే మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చి ప్రజలను ట్రాఫిక్ కష్టాలనుంచి గట్టెక్కించింది.  ఇకపై బుల్లెట్ రైళ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం కేంద్రం...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...