Saturday, April 20, 2024
- Advertisement -

బిగ్‌బాస్‌ 4: దోస్తులే.. పగ పట్టారు.. ఈ వారం బయటకు వెళ్లేది ఎవరంటే ?

- Advertisement -

బిగ్‌బాస్‌ రచ్చ ఏ రెంజ్ లో జరుగుతుందో అందరికి తెలిసిందే. నామినేషన్‌ సీరియస్‌గా తీసుకోవాలని ఇప్పటికే నాగార్జున వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే ‘మంటల్లో ఫొటోల ఆహుతి’ కాన్సెప్ట్‌ను నామినేషన్ కు వాడుకున్నారు. ఈ ప్రకయలో ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. ఆ ప్రక్రియ ఎలా జరిగిందో చూద్దాం.

  • కెప్టెన్‌గా నోయల్‌కు స్పెషల్ పవర్ ఇచ్చారు. ‘పిల్లో’ టాపిక్‌ విషయంలో ఆ రోజు లాస్య పరిస్థితిని ఇబ్బందుల్లోకి నెట్టింది. అందుకే లాస్యను నామినేట్‌ చేస్తున్నానని చెప్పాడు.

*ఆరియానాను మెహబూబ్‌ నామినేట్‌ చేశాడు. ఉంటే లోలో లేదా.. హైలో ఉంటోంది. తన రియాలిటీని దాచిపెడుతోందనిపిస్తుంది. అందుకే నామినేట్ చేసినట్లు తెలిపాడు.

  • మన ఇద్దరికీ క్లాష్‌ వచ్చింది కాబట్టి… మిమ్మల్ని నామినేట్‌ చేస్తున్నాను అంటూ అమ్మ రాజశేఖర్‌ ను దేవీ నాగవల్లి నామినేట్‌ చేసింది.
  • మెహబూబ్‌, హారికను అవినాష్‌ నామినేట్‌ చేశాడు. వీరు కొంతమందితో కలసి ఉంటున్నారు అని అవినాష్‌ కామెంట్‌ చేశాడు.
  • మోనాల్‌.. ఒకే విషయాన్ని నాలుగు రకాలుగా అబద్దం చెప్పిందంటూ.. కాబట్టి మోనాల్‌ను నామినేట్‌ చేసింది దివి.
  • సరైన రిలేషన్‌ షిప్‌ బిల్డ్‌ అవ్వలేదని చెబుతూ ఆరియానాను అభిజీత్‌ నామినేట్‌ చేశాడు.
  • నీలో కాస్త ఇన్‌ సెక్యూరిటీ ఉంది అంటూ మెహబూబ్‌ను నామినేట్‌ చేశాడు కుమార్‌ సాయి.
  • పడవ టాస్క్‌ విషయంలో జరిగిన చర్చ, ఆ తర్వాత అంశాలను ప్రస్తావిస్తూ కుమార్‌ సాయిని గంగవ్వ నామినేట్‌ చేసింది.

*అమ్మ రాజశేఖర్‌ మాస్టర్‌ ఆరియానా, కుమార్‌ సాయిని నామినేట్‌ చేశారు.

  • ఆరియానా, దివి ఫొటోలను మోనాల్ మంట్లో వేసింది. తనతో కనెక్ట్‌ అవ్వడానికి ట్రై చేస్తున్నా ఆరియానా ముందుకు రావడం లేదని ఆరియానా గురించి చెప్పింది మోనాల్‌
  • ఏదైనా పని చేసినప్పుడు ప్రేమగా చేయాలి.. కానీ చెప్పులు సర్దే విషయంలో కుమార్‌ విసురుగా పడేశాడు. అందుకే అతనిని నామినేట్‌ చేస్తున్నా అని అఖిల్‌ చెప్పాడు.
  • జెన్యూన్‌ ప్లేయరే కానీ… ఒక్కోసారి చిన్న విషయాలకే ఆటిట్యూడ్‌ చూపిస్తున్నావ్ అంటూ ఆరియానాను సోహైల్‌ నామినేట్‌ చేశాడు.
  • లాస్య కూడా కుమార్‌ సాయినే నామినేట్‌ చేస్తున్నాను. తొలుత ఆయన సెల్ఫ్‌ నామినేట్‌ అవ్వడం, పడవ దిగాక ఇంటి సభ్యులందరూ నన్ను దిగమన్నారు కాబట్టే నేను దిగాను అని కుమార్‌ సాయి చెప్పడం కూడా నాకు నచ్చలేదని చెప్పింది.
  • తనను తొందరగా జడ్జ్‌ చేసిందని చెబుతూ మోనాల్‌ను నామినేట్‌ చేసింది ఆరియానా.
  • సుజాత టర్న్‌ వచ్చేసరికి తొలుత హారికను నామినేట్‌ చేసింది.

బాలీవుడ్ స్టార్ హీరోలకే షాక్ ఇస్తున్న ప్రభాస్..!

పూరి’రొమాంటిక్’ సినిమాలో సిమ్రాన్..!

ప్రభాస్ 2025 వరకు పెళ్లి చేసుకోడట ?

తనకు ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ తో మళ్ళీ సినిమా కి మహేష్..!!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -