ఘోరమైన చెత్త రికార్డు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం..?

- Advertisement -

ఎవరిపాలన ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రోజు రోజు కి అప్పుల ఊబిలో కూరుకుపోతుందన్నది మాత్రం నిజం.. చంద్రబాబు హయాంలో అవినీతి జరిగినా, జగన్ హయాంలో అభివృద్ధి జరిగిన ఈ అప్పుల బెడదను మాత్రం ఎవరు తీర్చలేకేపోవుతున్నారని వాదన ఇప్పుడు ప్రజల్లో కనిపిస్తుంది.. ఒకరిపై ఒకరు ఈ అప్పుల నిందను వేసుకుని తపిపంచుకుంటున్నారే తప్పా దీన్ని ఎలా తీర్చాలి, ఎలా చేయకూడదు అన్నదానిపై ఎవరు ఆలోచించట్లేదు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు..

ఖర్చుపెడుతున్న ప్రతి రూపాయిలో 55 పైసలు అప్పుగా తీసుకొచ్చినవేనని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తేల్చింది. ఆర్థిక సంవత్సరం సగం కూడా పూర్తికాకముందే ఏడాది కాలానికి అంచనా వేసిన అప్పు మొత్తాన్ని తీసుకుంది. ప్రభుత్వం గత ఐదు నెలల్లో వివిధ రూపాల్లో రూ. 84,617.23 కోట్లు సమీకరించగా, అందులో రూ. 47,130.90 కోట్ల రుణాలు ఉన్నాయి. అంటే మొత్తం సమీకరించిన మొత్తంలో 55.7 శాతం అప్పే.

- Advertisement -

కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక కార్యకలాపాలు మందగించడం, పన్నులు, పన్నేతర ఆదాయాలు తగ్గిపోవడంతో ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. సెక్యూరిటీల వేలం, ఇతర అప్పుల రూపంలో ఈ ఏడాది రూ. 48,295.58 కోట్లు తీసుకోనున్నట్టు బడ్జెట్ అంచనాల సందర్భంగా ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఆగస్టు నాటికే ఆ మొత్తాన్ని తీసేసుకున్నట్టు కాగ్ నివేదిక తెలిపింది.

Most Popular

హీరోయిన్ రీమాసేన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?

హీరోయిన్ రీమా సేన్ అందరికి గుర్తుండే ఉంటుంది. ఎన్నో సినిమాల్లో నటించిన రీమా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. రమ్యకృష్ణ తర్వాత విలన్ రోల్ లో కూడా ఎంతో...

మన స్టార్ హీరోయిన్స్ అసలు పేర్లు ఏంటో తెలుసా ?

ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్స్ గా ఉన్న ప్రతి సెలబ్రిటీ పేరు మార్చుకునే ఇండస్ట్రీలోకి వచ్చిన విషయం తెలిసిందే. హీరోలు మాత్రమే కాకుండా, హీరోయిన్ల కూడా వారి పేర్లు మార్చుకొని ఇండస్ట్రీకి...

చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హైకోర్ట్..!

చేసిన తప్పు నుంచి తప్పించుకోవాలంటే చంద్రబాబు తర్వాత ఎవరైనా. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో చేస్తూ వచ్చింది కూడా ఇదే. చంద్రబాబు వ్యవస్థను బాగా మేనేజ్ చేస్తారని మొదటి...

Related Articles

వైఎస్సారా మజాకా.. ఇంకా తలుచుకుంటున్న జనం…?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలకు గానూ ప్రజల ఆశీర్వాదాలు ఎప్పుడు అయన కు ఉంటాయి.. ఇప్పటికి రాజశేఖర్ రెడ్డి మీద అభిమానం...

కేంద్రంలో నవ్వుల పాలవుతున్న రెండు తెలుగు రాష్ట్రాలు..?

అన్నదమ్ముల్లా ఉండాలని రెండు తెలుగు రాష్ట్రాలు ఎంత ప్రయత్నిస్తున్నా అస్సలు కుదరట్లేదు.. విడిపోయి సొంత కాపురం పెట్టుకుంటామని తెలంగాణ ఎంత అరిచినా ఉమ్మడి కుటుంబం గా ఉండాలని ఏపీ రాష్ట్రం...

తెలుగు రాష్ట్రాల జల వివాదం.. జుట్టు కేంద్రం చేతుల్లోకా?

రొట్టె ముక్క కోసం పిల్లి పిల్లి తగువులాడుకుంటే సమస్య తీర్చడానికి వచ్చిన కోతి ఆ రొట్టెముక్కను ఎత్తుకుపోయిన చందంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వివాదాన్ని క్యాష్ చేసుకొని లాభపడాలని కేంద్రంలోని...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...