108కు దారి ఇవ్వ‌ని చంద్ర‌బాబు

621
Chandrababu did not give way to 108 Ambulance in Praja Chaitanya Yatra at Prakasam
Chandrababu did not give way to 108 Ambulance in Praja Chaitanya Yatra at Prakasam

ప్ర‌కాశం జిల్లా మార్టూర్ మెయిన్ రోడ్డుపై ప్ర‌జా చైత‌న్య (వంచన) యాత్ర‌లో భాగంగా ట్రాఫిక్ ఆపేసి చంద్రబాబు సభ నిర్వహిస్తుండగా ,ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ గ్రానైట్ కార్మికుడిని త‌ర‌లిస్తూ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన 108 వాహ‌నం.

అంబులెన్స్ సైర‌న్ విని కూడా దారి ఇవ్వండి అని చెప్పని చంద్ర‌బాబు. చేసేది లేక వెన‌క్కి తిరిగి వేరే రూట్లో వెళ్లిన అంబులెన్స్‌. చావు బ‌తుకుల్లో ఉన్న బాధితుడి ప‌ట్ల క‌నీస మాన‌వ‌త్వం కూడా చూప‌ని చంద్ర‌బాబు అండ్ బ్యాచ్‌. చంద్ర‌బాబు తీరుపై మండిప‌డుతున్న స్థానికులు. ఇదేనా 40 ఏళ్ల అనుభ‌వం అంటూ అగ్ర‌హం.

గ‌తంలో ఎన్నిక‌ల సంద‌ర్భంగా బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగిస్తుండ‌గా 108 వ‌స్తే రెండు సార్లు దారి ఇచ్చిన ప్రతిప‌క్ష నేత‌ వైయ‌స్ జ‌గ‌న్‌. ముఖ్య‌మంత్రి అయ్యాక మొద‌టి సారి గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌వ‌డానికి వ‌చ్చిన‌ప్పుడు కూడా హైద‌రాబాద్‌లో 108కు దారి ఇచ్చి పంపించిన ఏపీ సీఎం.

Loading...