Saturday, April 20, 2024
- Advertisement -

బస్సులోనే రొమాన్స్ మొదలుపెట్టారు.. వీడియో వైరల్..!

- Advertisement -

రొమాన్స్ అనేది నాలుగు గోడల మధ్య జరగాలనుకుంటారు. అదే పద్దతి కూడా. అయితే బస్సులోనే విండో సీటు వద్ద కూర్చుని అందరికి కనిపించేలా రొమాన్స్ లో మునిగిపోయింది ఓ జంట. ఇది కంటికి కనపడంటంతో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అది క్షణాల్లో వైరల్ అయిపోయింది. ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

డబల్ డెక్కర్ బస్సులో పై అంతస్తులో కుర్చున్న ఓ జంట ఈ పనికి పాల్పడింది. జాన్ డోలన్ అనే ఒక గ్యాస్ ఇంజనీర్ తన వ్యాన్‌లో అతడి స్నేహితుల కోసం వేచిచూస్తున్నాడు. డోలన్ ఎదురుగా ఆగిన ఆ డబుల్ డెక్కర్ బస్సును చూశాడు. బస్సుపై అంతస్తులో ఒక జంట అతడికి తేడాగా కనిపించారు. విండో సీట్లో కూర్చున్న అబ్బాయి ఒడిలో ఆమె కుర్చుని ఉండటం చుసి.. ఇదేదో తేడాగా అనిపించి వెంటనే మొబైల్ లో రికార్డ్ చేశాడు. దాన్ని జూమ్ చేసి పరిశీలినగా చూసి షాక్ అయ్యాడు.

బస్సులోనే వీళ్లు రొమాన్స్ లో మునిగిపోయారు అని ఆశ్చర్యపోయాడు. మరి ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టకపోతే ఎలా అనుకున్నాడో ఏమో.. ట్విట్టర్లో పెట్టాడు. దాంతో ఆ వీడిగా బాగా వైరల్ అయింది. అయితే వారిద్దరు శృంగారంలో మునిగిపోయినప్పుడు బస్సులో కూడా 30 మంది పైగా ప్రయాణికులు ఉన్నారు.

వాళ్లు వీరిద్దరిని చూసి చూడనట్లు వదిలేశారు. వీరి శృంగార యాత్ర దాదాపు 20 కిలోమీటర్ల వరకు సాగినట్లు తెలుస్తోంది. ఇక ఈ వీడియో చూసినవాళ్లు పట్టపగలే ఈదేం పని అని తిడుతున్నారు. అయితే ఈ వీడియో పై డోలాన్ స్పందిస్తూ.. ఆ బస్సు వెళ్లే దారిలో హైస్కూళ్లు కూడా ఉన్నాయి. వీరి పాడుపని విద్యార్థులు చూస్తే దరిద్రంగా ఉంటుందని అన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -