Friday, March 29, 2024
- Advertisement -

కండోమ్ కొన‌డానికి సిగ్గుప‌డ్డారు…చివ‌ర‌కు ఏమ‌య్యిందంటే…?

- Advertisement -

శృంగారంలో పాల్గొనే వాల్లు ఖ‌శ్చితంగా కండోమ్ వాడుతున్నారు. మెడిక‌ల్ షాప్ కెల్లి కండోమ్‌లు కొనాలంటే సిగ్గుప‌డేవాళ్లు ఉన్నారు. ఆ సిగ్గే ఓజంట కొంప ముంచింది. ఈ సంఘ‌ట‌న వియ‌త్నాంలో చోటు చేసుకుంది. కండోమ్ కొన‌డానికి సిగ్గుప‌డ్డ ఆజంట అందుబాలో ఉన్న ప్లాస్టిక్ క‌వ‌ర్‌ను కండోమ్‌గా వాడి శృంగారంలో పాల్గొన్నారు. అంగ ప్రవేశానికి పెద్దగా ఇబ్బంది కలగకపోవడంతో పని సాఫీగానే మొదలైంది. ఆ మూడ్‌లో కవర్ వల్ల కలిగిన నష్టం తెలియలేదు. ప‌నంతా అయిపోయాక తెలిసింది దాని ఎఫెక్ట్‌. చివర్లో చాలా మంటగా ఉందని చూసుకునేసరికి ఇద్దరి మర్మాంగాలకు గాయాలు కనిపించాయి. ప్లాస్టిక్ కవర్ రాపిడి వల్ల జననేంద్రియలకు గాయాలయ్యాయి. ఇంకేముంది ఆసుపత్రికి ప‌రుగులు పెట్టారు. వారు చేసిన ఆ పనికి వైద్యులు ఆశ్చర్యపోయారు. సెక్స్‌కు ప్లాస్టిక్ కవర్లను వాడటం అశాస్త్రీయమని, ఇంకెప్పుడూ అలా చేయొద్దని వైద్యులు ఆ జంటకు సూచించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -