Tuesday, March 19, 2024
- Advertisement -

బంప‌ర్ మెజారిటీతో వైసీపీ విజ‌యం..ఫ్యాన్ గాలిలో కొట్టుకుపోయిన టీడీపీ

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లోని 175 శాసనసభ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ, జనసేన పార్టీలు ప్రధానంగా పోటీ పడ్డాయి. దేశవ్యాప్తంగా ఆదివారం చివరి దశ పోలింగ్ ముగియడంతో వివిధ సంస్థలు త‌న ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాల‌ను విడుద‌ళ చేశాయి.

సీపీఎస్‌ సర్వే అంచనా ప్ర‌కారం ఏపీలో ఫ్యాణ్ ప్ర‌భంజ‌నం కొన‌సాగుతుంద‌ని తెల‌పింది. జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ 133-135 స్థానాలను గెలుపొందనుందని, అధికార టీడీపీ కేవలం 37 నుంచి 40 సీట్లు మాత్రమే విజయం సాధిస్తుందని సీపీఎస్‌ సర్వే వెల్లడించింది. పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీ సున్నా లేదా ఒక్క స్థానం గెలిచే అవకాశముందని పేర్కొంది

ఓట్ల శాతం వారీగా చూసుకుంటె వైఎస్సార్‌సీపీకి 50.1% శాతం ఓట్లు వస్తాయని, టీడీపీకి 40.2% శాతం ఓట్లు, జనసేనకు 7.3% శాతం ఓట్లు, ఇతరులకు 2.6% శాతం ఓట్లు వస్తాయని సీపీఎస్‌ వెల్లడించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -