Friday, April 19, 2024
- Advertisement -

ప్రియుడు ముందే కుక్క‌తో సెక్స్ చేసిన ప్రియురాలు..!

- Advertisement -

పిచ్చి ప‌లు ర‌కాలు అంటే ఇదేనేమో. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ప్ర‌జ‌ల్లో కూడా పిచ్చి కూడా పెరుగుతోంది. దీని వ‌ల్ల స‌మాజంలో రోజుకో వింత వార్త వినాల్సి వ‌స్తుంది. గ‌తంలో గోవుపై అత్యాచారం చేసిన ఘ‌ట‌న అంద‌రికి గుర్తు ఉండే ఉంటుంది. తాజాగా ఇలాంటి ఘ‌ట‌నే మ‌రోక‌టి జ‌రిగింది. అయితే ఈసారి బాధితురాలు కుక్క కావ‌డం విశేషం. ప్రియుడు కోరడంతో క‌క్కుతో శృంగారం చేసింది ఓ మహిళ. ఆ కుక్క‌తో శృంగారాన్ని వీడియో తీసి మరి సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డం విశేషం.

అయితే ఇది జ‌రిగింది మ‌న దేశంలో కాదులేండి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..ఇంగ్లాండ్ కి చెందిన వాయ్నే హర్కన్ అనే వ్య‌క్తికి సెక్స్ పిచ్చి కాస్తా ఎక్కువే. పోర్న్ సినిమాలు చూస్తూ , వాటిని నిజ జీవితంలో పాటించాల‌ని చూస్తుంటాడు. దీనిలో భాగంగానే జంతువుల‌తో శృంగారం చేసే వీడియోల‌ను ఎక్కువుగా చూస్తుండేవాడు. వాటిని తన గర్ల్ ఫ్రెండ్ కి చూపించి తనను కూడా అలానే చేయాలని వేధించేవాడు. ప్రియుడి కోరిక‌ను కాద‌న‌లేక కుక్క‌తో శృంగారం చేసింది అత‌ని ప్రియురాలు. దానిని వీడియో తీసుకొని అతను భద్రపరుచుకున్నాడు. అయితే వాయ్నే హర్కన్ సెక్స్ పిచ్చి గురించి తెలిసిన కొంద‌రు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో అస‌లు వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డింది. అతని వద్ద జంతువులతో సెక్స్ చేస్తున్న ఫోటోలను, వీడియోలను స్వాధీనం చేసుకుని అత‌న్ని అరెస్ట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -