హత్రాస్ నిందితులను ఎన్ కౌంటర్ చేయబోతున్నారా..?

- Advertisement -

నిర్భయ, దిశా, ఉన్నావో, హత్రాస్ ఇలా పేర్లు మారుతున్న ఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యాలు మారడం లేదు. రోజుకో రకంగా కామాంధులు ఆడవారిని హింస పెడుతూనే ఉన్నారు.. పైవాటన్నిటికంటే క్రూరంగా హత్రాస్ సంఘటన జరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు.. ఒక అమ్మాయి ని అత్యంత దారుణంగా రేప్ చేసి ఆ తర్వాత ఆమె నాలుక కోసి చిత్ర హింసలకు గురి చేసి మరీ చనిపోయేలా చేశారు.. దాంతో మరొకసారి దేశంలో ఆడవారికి రక్షణ లేదు అనే విషయం బట్టబయలు అయినట్లు అయ్యింది..

ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో జరిగిన అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపుతున్న వేళ, బాధితురాలికి న్యాయం చేయాలన్న డిమాండ్ వెల్లువెత్తుండగా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గియా నిందితులను ఎన్ కౌంటర్ చేయవచ్చన్న సంకేతాలిస్తూ, మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. బాధితురాలికి న్యాయం జరగాలంటే, నిందితుల ఎన్ కౌంటర్ ఒక్కటే మార్గమని ప్రజలు అభిప్రాయపడుతున్న సమయంలో, ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

- Advertisement -

ఈ దారుణ ఘటనపై స్పందించిన కైలాష్ విజయ్ వర్గియా, “నిందితులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణను ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు కూడా అప్పగించారు. ఈ రాష్ట్రానికి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రని గుర్తుంచుకోండి. ఆయన పాలనలో ఓ కారు ఎప్పుడైనా, ఎక్కడైనా బోల్తా పడగలదన్న సంగతి నాకు తెలుసు” అంటూ ఎన్ కౌంటర్ జరిగే చాన్స్ ఉందన్న హింట్ ఇచ్చారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.

Most Popular

పవన్ కళ్యాణ్ మ్యానరిజం ని పొలిటికల్ ఫాన్స్ మిస్ అవుతున్నారట

సినిమాల్లో అయినా, రాజకీయాల్లో అయినా పవన్ కళ్యాణ్ తనదైన ముద్ర వేసుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని సినిమా ల నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ కి...

విడ్డూరం..జగన్ ను పొగుడుతున్న టీడీపీ ఎమెల్యే..

రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఎవరికీ అర్థం కాదు.. నిన్నటివరకు తమదే రాజ్యం అనుకున్నవారు నేడు వెలివేసినట్లుగా అయిపోతుంటారు.. రాజ్యం బయట ఉన్నవారు రాజ్యాధికారం చేస్తూ ఉంటారు.. ఎప్పటికప్పుడు...

నడిరోడ్డుపై రేప్ చేస్తా.. కంగనాకు సీరియస్ వార్నింగ్..!

ఇటీవలే వరుసగా వార్తల్లో నిలుస్తోంది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణంతో బాలీవుడ్‌ మాఫియాపై ఫైర్ అయిన కంగనా.. చాలా మందికి శత్రువు అయింది. మహారాష్ట్ర...

Related Articles

క్యాన్సర్‍తో పోరాడి గెలిచిన సెలబ్రిటీలు వీరే..!

క్యాన్సర్.. ఎప్పుడు ఎవరికి షాకిస్తుందో చెప్పలేం. చిన్న పిల్లల నుండి.. పెద్దవారి వరకు కూడా ఇది వస్తోంది. ఆరంభం లో తెలిస్తే పర్వాలేదు కానీ చివరి స్టేజ్ లో వస్తే...

హత్రాస్ ఘటన మరవకముందే మరో మూడు అత్యాచారాలు.. అసలేం జరుగుతుంది..?

దేశంలో ఆడవారిపై జరుగుతున్న హింసాకాండ ఎప్పుడు ఆగుతాయో తెలీట్లేదు.. తాజాగా హత్రాస్ లో జరిగిన అత్యంత క్రూరమైన సంఘటన దేశాన్ని ఒక్కసారిగా కుదిపేసింది చెప్పొచ్చు.. ఒకమ్మాయిని దారుణంగా అత్యాచారం చేసి...

సుమేధ మరణం విషయంలో క్షమాణాలు చెప్పిన తలసాని.?

రాష్ట్రంలో సుమేధ మరణం అందరిని విషాద ఛాయల్లోకి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.. నాలా వద్ద జరిగిన ప్రమాదంలో ఈ చిన్నారి అశువులు బాసింది. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు GHMC...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...