Friday, March 29, 2024
- Advertisement -

ఆంధ్రా హైటెక్ సిటీలో హైటెక్ వ్యభిచారం!!

- Advertisement -

 

విశాఖలోని హైటెక్‌ వ్యభిచార సంబంధించిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు.ఆన్‌లైన్‌లో విశాఖ  కాల్‌ గర్ల్స్‌ పేరిట ఓ సైట్‍ను తెరిచి ఈ సైట్లోకి వచ్చే విటులకు ఆన్ లైన్ లోనే అన్ని వివరాలు అందిస్తున్నారు.

ఈ దందాపై పక్కా  వివరాలు తెలుసుకున్న విశాఖలో పోలీసులు పక్కాగా ప్లాన్ వేసి హైదరాబాదులో ఉంటున్న ప్రధాన నిందితుడు నీలకంఠారెడ్డి పట్టుకున్నారు. అలాగే  విశాఖలో నీలకంఠారెడ్డి ఏజెంట్‌ శ్రావణిని పోలీసులు ఈరోజు అరెస్ట్‌ చేశారు. శ్రావణి  సీతంపేటలో ఒక ప్లాట్ తీసుకొని, అక్కడ గుట్టుగా సెక్స్ రాకెట్ నడుపుతుంది..

పక్కా సమాచారం అందుకున్న, ద్వారకానగర్‌ పోలీసులు, ప్లాట్‍ని రైడ్ చేసి శ్రావణితో సహా ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -