రోహిత్ శ‌ర్మ‌కి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇండియ‌న్ జ‌ర్న‌ లిస్ట్‌….

477
India vs Australia: Indian journalist gives small toy to 'daddy' Rohit Sharma
India vs Australia: Indian journalist gives small toy to 'daddy' Rohit Sharma

ఈనెల 12 నుండ ఆసిస్‌తో వ‌న్డేసిరీస్‌కు సిద్ద‌మైంది టీమిండియా. సిడ్నీ వేదిక‌గా మొద‌టి వ‌న్డే జ‌ర‌గ‌నుంది.సెంబర్ 30వ తేదీన రోహిత్ శర్మ, రితికా దంపతులకు కూతురు పుట్టింది. సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టు ఫైనల్ మ్యాచ్‌కు రోహిత్ శర్మ మిస్ అవడంతో తిరిగి ఇండియాకు వచ్చి కుటుంబసభ్యులతో గడిపారు. అనంత‌రం వ‌న్డే సిరీస్‌లో పాల్గొనేందుకు సిడ్నీ వెల్లారు. ప్రెస్ మీట్‌లో ఇండియన్ జర్నలిస్టు సునందన్ లీలే ఓ చిన్న కుక్క పిల్ల బొమ్మను గిఫ్ట్‌గా ఇచ్చి‌ రోహిత్‌ శర్మను అభినందించాడు. హ్యాపీ పాప అంటూ సునందన్ లీలే ట్వీట్ కూడా చేశాడు.