Thursday, April 25, 2024
- Advertisement -

టాస్ గెలిచిన ఫిల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ ..

- Advertisement -

ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఈరోజు జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కాగా రాజస్థాన్‌ జట్టులో బెన్‌స్టోక్స్‌, జోస్‌బట్లర్‌, ఆర్చర్‌ ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. మరోవైపు సన్‌రైజర్స్‌ తరఫున బెయిర్‌స్టోకి బదులు కేన్‌ విలియమ్సన్‌ ఓపెనింగ్‌ చేస్తున్నాడు. ఇప్పటి వరకూ 10 మ్యాచ్‌లాడిన హైదరాబాద్ జట్టు ఐదు మ్యాచ్‌ల్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. 11 మ్యాచ్‌లాడిన రాజస్థాన్ నాల్గింటిలో మాత్రమే విజయం సాధించి ఏడో స్థానంలో ఉంది. సొంత గ‌డ్డ జైపూర్‌లో మ్యాచ్ జ‌రుగుతుండ‌టంతో రాస్థాన్ కు క‌ల‌సి వ‌చ్చే అంశం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -