అక్కడ మళ్ళీ లాక్ డౌన్.. కేసులు భారీగా..?

- Advertisement -

కరోనా వల్ల దాని అంతానికి ప్రపంచ దేశాలు లాక్ డౌన్ ప్రకటించక తప్పలేదు.. దాంతో ఎక్కడివారు అక్కడే స్తంభించిపోయి చాలా ఇబ్బందులు పడ్డారు.. దాదాపు మూడు నెలలు ప్రజలు ఉన్నచోట ఉండకుండా ఉన్నారు.. అయితే కరోనా తగ్గుతున్న క్రమంలో పూర్తి గా అంతం కావాలంటే మరోసారి లాక్ డౌన్ పెట్టాలని వాదనలు వచ్చిన నేపథ్యంలో బ్రిటన్‌లో కరోనా మహమ్మారి మళ్లీ చెలరేగడంతో ఆసుపత్రులలో చేరుతున్న రోగుల సంఖ్య ఎక్కువవుతుండడంతో మరోమారు లాక్‌డౌన్ విధించాలని ప్రభుత్వం యోచిస్తోందత.

జులై, ఆగస్టులో తగ్గుముఖం పట్టినట్టు కనిపించిన కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తుండడంతో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా ఉత్తర ఇంగ్లండ్, లండన్‌లలో రోజుకు ఆరువేల కేసులు నమోదవుతున్నాయి. గత వారంలో రోజుకు 3,200 కేసులు నమోదుకాగా, ఇప్పుడు ఏకంగా రెట్టింపు అయినట్టు ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ (ఓఎన్ఎస్) గణాంకాల ద్వారా తెలుస్తోంది.

- Advertisement -

ఆసుపత్రిలో చేరే రోగుల సంఖ్య ప్రతి 8 రోజులకు రెట్టింపు అవుతుండడంతో తప్పనిసరైతే మరోమారు దేశవ్యాప్త లాక్‌డౌన్ విధిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి మట్ హన్‌కాక్ తెలిపారు. అయితే, ఈ విషయంలో వచ్చేవారం నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పారు. కనీసం పబ్బులు, రెస్టారెంట్లు, క్లబ్ లపైన అయినా ఆంక్షలు విధిస్తామన్నారు. కాగా, ఇంగ్లండ్‌లో ఇప్పటి వరకు దాదాపు 4 లక్షల కేసులు నమోదు కాగా, 42 వేల మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

Most Popular

డబ్బుల విషయంలో అమ్మ రాజశేఖర్ మోసం చేశాడు : సమీర్

బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రస్తుతం చాలా ఆసక్తికరంగా సాగుతోంది. అయితే ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ అమ్మ రాజశేఖర్ పై సంచలన కామెంట్స్ చేశారు నటుడు సమీర్. గతంలో...

బిగ్ బాస్ లో క్యాస్టింగ్ కౌచ్ పై శివజ్యోతి షాకింగ్ కామెంట్స్..!

ప్రముఖ వార్త ఛానల్ లో తీన్మార్ వార్తల ద్వారా బాగా పాపులర్ అయింది యాంకర్ శివజ్యోతి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈమెకు మంచి క్రేజ్ ఉంది. అంతేకాకుండా ఈమె బిగ్...

యాంకర్ శ్రీముఖి పరువు తీసిన భాను శ్రీ..!

అదిరింది షో ని బొమ్మ అదిరిందిగా మార్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా కొందరి స్థానాలు కూడా మారాయి. యాంకర్స్ గా ఉన్న రవి, భాను శ్రీను ప్లేసులో యాంకర్ శ్రీముఖి...

Related Articles

IPL ఇక ఇండియా లో జరగదా..!!

కరోనా వైరస్ పెరుగుతున్న కారణంగా భారతదేశంలో అంతర్జాతీయ క్రికెట్ ఇప్పట్లో ఆడే పరిస్థితి లేదు. కోవిడ్-19 కారణంగా భారతదేశంలో ఉన్న పరిస్థితి దారుణం, వచ్చే ఏడాది జనవరిలో భారత్, ఇంగ్లాండ్...

మళ్ళీ లాక్ డౌన్ పెట్టే ఆలోచనలో కేంద్రం..?

కరోనా వల్ల అస్తవ్యస్తంగా మారిపోయిన వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా లాక్ డౌన్ చిన్న చితకవారిని ఎంతలా నష్టనికి గురికి చేసిందో అందరికి తెలిసిందే.. ఇక ఇండియాలో కరోనా కేసుల సంఖ్య...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...