Thursday, April 25, 2024
- Advertisement -

అమెరికాలో భారీ భూకంపం…

- Advertisement -

అమెరికాలో భారీ భూకంపం సంభ‌వించింది. గడచిన 25 సంవత్సరాల్లో ఎన్నడూ రానంత భారీ భూకంపం దక్షిణ కాలిఫోర్నియాలో సంభవించింది. రిక్టర్‌ స్కేల్ పై దీని తీవ్రత 7.1గా నమోదైంది. భూకంపాన్ని చూసిన ప్రజలు తీవ్ర భయాందోళనతో వీధుల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చారు. మాల్స్ లోని సరుకులన్నీ కిందపడ్డాయి. రోడ్లు బీటలు వారాయి.

లాస్‌ ఏంజిల్స్‌కు 202 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే, యూరోపియన్‌ భూకంప మానిటర్‌ సెంటర్‌ పేర్కొంది. ఆ ప్రాంతంలో గత 25 ఏళ్లలో ఈ స్థాయిలో భూకంపం సంభవించడం ఇదే తొలిసారి. ఈ భూకంపం తరువాత జరిగిన ఆస్తి, ప్రాణ నష్టంపై వివరాలు అందాల్సివుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -