Friday, April 19, 2024
- Advertisement -

ల‌బోదిబో మంటున్న ర‌గ్బీ అట‌గాడు మ్యాథ్యూ షెఫ‌ర్డ్‌…

- Advertisement -
Pet dog ate passport says Rugby Player Matt Shepherd

పాస్‌పోర్ట్‌ను కుక్క తిన‌డం ఏంటి అనుకున్నుంటున్నారా…! అవేను మీరు విన్న‌ది నిజ‌మే.పెంపుడు కుక్క తన పాస్ పోర్టు తినేసిందంటూ అంతర్జాతీయ ఆటగాడు లబోదిబో మంటున్నాడు. గేమ్ నిమిత్తం బ్రిటన్ వెళ్లాల్సి ఉన్న క్రమంలో ఇలా జరడడంతో ఏం చేయాలో అర్థం కాక అయేమ‌యంలో ఉన్నాడు.

వివరాల్లోకి వెల్తే స్పెయిన్ కు చెందిన మాథ్యూ షెపర్డ్ రగ్బీ ప్లేయర్. అతడి ఇంట్లో రెండు పెంపుడు కుక్కలున్నాయి. ఏడేళ్ల వయసున్న హనీ అనే ఆడకుక్క, ఏడు నెలల వయసున్న బ్రూట్స్ అనే మగకుక్క ను పెంచుకుంటున్నారు.బ్రిటన్ కు వెళ్లడానికి తాను సిద్ధమయ్యానని, అయితే పాస్ పోర్ట్ వ్యాలిడిటీ లాంటి వివరాలు చెక్ చేసి తన రూములో ఉంచానని ప్లేయర్ మాథ్యూ షెపర్డ్ చెప్పాడు. ‘పనిమీద బయటకు వెళ్లిన నేను ఇంటికి తిరిగొచ్చి చూసేసరికి….ఇంకేముంది.. నా పాస్ పోర్టును బ్రూట్ నామరూపాలు లేకుండా చేసి, తినేసింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

{loadmodule mod_custom,Side Ad 1}

అయితే అత‌ను మాత్రం నా పెట్ బ్రూట్స్ తప్పేంలేద‌న్నాడు. ఎన్ని వస్తువులు ఇచ్చినా ఇంకా ఏదో కావాలి అన్నట్లు ప్రవర్తిస్తుంది. ఇన్ని తెలిసినా బ్రూట్స్ కు అందుబాటులో నా పాస్ పోర్టు పెట్టడం నాదే తప్పు. ఇకనుంచి ఇలాంటివి జరగకుండా జాగ్రత్త వహిస్తానని’ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రగ్బీ ప్లేయర్ మాథ్యూ షెపర్డ్ వివరించాడు.

{loadmodule mod_sp_social,Follow Us}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -