కేసిఆర్ ని మోడీ పట్టించుకునేనా.. జగన్ ను మాత్రం..

- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ వర్షాల దెబ్బకు ఎంత అతలాకుతలం అయ్యిందో చెప్పనవసరంలేదు.. వర్షాలు ఆగిపోయి రెండు రోజులవుతున్న ఆ దెబ్బ ప్రజలపై ఇంకా ఉంది.. జనజీవనం స్థంభించిపోయేలా చేసిన ఈ వర్షాలకు సామాన్యుడు తట్టుకోలేకపోయాడు.. తెలంగాణ లోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు రాష్ట్రాన్ని భీభత్సం చేశాయి.. నగరాల్లోకి వచ్చిన నీరు ఒక రోజు కో రెండు రోజులకో వెళ్లిపోతాయి.. కానీ పంట పొలాల్లోకి వచ్చిన నీరు ఎలా పోతుంది.. దీంతో పంట నష్టం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. ఇక దీనిపై ఇప్పటికే రెండు రాష్ట్రాలకు ప్రధాని మోడీ సీఎం లకు ఫోన్ లు చేయగా వారు సమాధానాలు చెప్పారు..

కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా 9 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పగా రాష్ట్రవ్యాప్తంగా 70 మందికిపైగా మృతి చెందారని. హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున రోడ్ల డ్యామేజీ, విద్యుత్‌శాఖకు తీరని నష్టం జరిగిందని మోడీకి తెలియజేశారు.. జగన్ కూడా ఏపీలోని పరిస్థితి ని వివరించారు.. ఇక్కడ జరిగిన డ్యామేజ్, ఇబ్బందులు అన్ని వివరించగా అన్ని విని మోడీ ఏమీ చెప్పకుండా ఫోన్ పెట్టేశారట.. అయితే మోడీ అలా పెట్టేయడంతో కేసీఆర్ వెంటనే కేసీఆర్ కి ఓ లేఖ రాశారట..

- Advertisement -

రాష్ట్రలో జరిగిన పరిస్థితుల ను వివరిస్తూ తక్షణమే సహాయం కావాలని విన్నవించుకున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా రూ.5 వేల కోట్లకు పైగా నష్టం జరిగిందని .. తక్షణ సహాయ, పునరావాస చర్యల కోసం.. కేంద్రాన్ని రూ.1,350 కోట్లు ఇవ్వాలని లేఖలో కోరారు. ఇప్పటికే జీఎస్టీ బిల్లుల విషయంలో ఎం తేల్చని మోడీ ఈ సహాయ నిధులు ఏం ఇస్తారో అని అనుకుంటున్నారు.. ఇక జగన్ అయితే సహాయ నిధుల విషయంలో మోడీకి ఎలాంటి లేఖ గానీ, ఫోన్ గానీ చేయలేదనే చెప్పాలి.. ప్రధాని ఫోన్ చేసినా.. ఏపీలో అంతా సాధారణ పరిస్థితే ఉందని తేల్చి చెప్పేసినట్లుగా మీడియాకు చెప్పారు. అంటే… ఏపీలో వరదను ఏపీ సర్కార్ లైట్ తీసుకందన్నమాట. అయితే… రైతులంతా సంతోషంగా ఉన్నారనే ప్రకటనలు మాత్రం ఒకటి, రెండు రోజుల్లో జోరుగా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యం లో జగన్ చేసింది రైటో రాంగో అర్థం కావట్లేదు..

రాజకీయ నేతల వార్ మధ్య పోలీస్ లు సఫర్ అవుతున్నారా..

వాతావరణ శాఖ హెచ్చరిక.. నేడు కూడా భారీ వర్షాలు..

హైదరాబాద్ కాదు జలాబాద్.. వందేళ్ళలో ఇది రెండో సారి..?

ఇప్పుడు మోడీ ఏపీ పై ప్రేమ కురిపిస్తున్నారే..

Most Popular

35 ఏళ్ళ వయసులో అనసూయ ఎలా రెచ్చిపోయిందో చూడండి..!

ప్రదీప్, శ్రీముఖి లకు పెళ్లి జరగడం ఏంటి.. ఆ వేడుకలో అనసూయ డ్యాన్స్ చేయడం ఏంటని కంగారు పడకండి. ఈ విషయం చెప్పింది మరెవరో కాదు మన అనసూయనే. విషయంలోకి...

40 ఏళ్ళ దాటుతున్న పెళ్లి చేసుకోని హీరోయిన్స్ వీరే..!

అబ్బాయిలు వయసు ముప్పై దాటినా పెళ్లి మాట ఎత్తడం లేదు. అయితే మగవారి కంటే ఆడవాళ్లు కాస్త వయసు తక్కువగా ఉన్నప్పుడే పెళ్లిలు చేసుకుంటారు. ఇది అందరికి తెలిసిన విషయమే....

గుడ్ న్యూస్ : సినిమాలో పోలీస్ గా వంటలక్క..!

‘కార్తీక దీపం’ సిరియల్ కు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సీరియల్ సోమావారం నుండి శనివారం వరకూ స్టార్ మాలో సాయంత్రం 7:30 నిమిషాలకు ప్రసారం అవుతోంది....

Related Articles

చ‌దువు ‘కొన్న’ లోకేష్‌ కితకితలు

ఏడాదిన్నర వైసీపీ పాలనలో 750 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని… రైతు రాజ్యం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు టీడీపీ నేత నారా లోకేశ్. దెబ్బతిన్న పంటలకు కనీస మద్దతు...

ఆ రైతులకు శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్

వరి ధాన్యం కొనుగోలు కోసం గ్రామాల్లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర చెల్లించి, మక్కలు కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. క్వింటాళుకు రూ.1,850...

కెసిఆర్ నిధులు బాగానే సంపాదించుకోస్తున్నాడే..

భారీవర్షాలు భాగ్య నగరాన్ని ఎలా ముంచెత్తాయి అందరికి తెలిసిందే.. వర్షాల దెబ్బకు సిటీ మొత్తం సముద్రంలా మారగా ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు.. నగరంలోని మూసి పరివాహక ప్రాంత వాసులు...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...