సుమేధ పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు ..?

- Advertisement -

జీహెచ్ఎంసీ నిర్ల‌క్ష్యానికి బ‌లైన చిన్నారి సుమేధ అంత్య‌క్రియ‌లు పూర్త‌య్యాయి. స‌ర‌దాగా ఆడుకుందామ‌ని క‌ళ్లెదుటే భ‌య‌ట‌కు వెళ్లిన చిన్నారి విగ‌త జీవిగా ఇంటికి చేర‌టంతో త‌ల్లితండ్రులు క‌న్నీరు మున్నీర‌వుతున్నారు. నా బిడ్డ చేసిన త‌ప్పేంటీ అంటూ ప్ర‌శ్నిస్తున్నారు.

మల్కాజ్ గిరి ప‌టేల్ న‌గ‌ర్ స్మ‌శాన వాటిక‌లో ద‌హ‌న సంస్కారాలు పూర్త‌య్యాయి. నాలాలో ప‌డిపోయిన చిన్నారి సుమేధా త‌ల‌కు బ‌ల‌మైన గాయం అయ్యింద‌ని పోస్టుమార్టం నివేదిక‌లో తేలింది. గాయానికి తోడు ఊపిరితిత్తుల్లో నీరు చేరి మ‌ర‌ణించింద‌ని… గాయానికి తో నీట మున‌గ‌టంతోనే ప్రాణాలు కోల్పోయింద‌ని రిపోర్టులో డాక్ట‌ర్లు పేర్కొన్నారు.

- Advertisement -
- Advertisement -

Most Popular

మా బ్యాటింగ్ చాలా దారుణంగా ఉంది.. ఏం చేయలేకపోయాం : ధోనీ

వరుస వైఫల్యం ఎదురుకావడం చాలా బాధగా ఉందని చెనై సూపర్ కింగ్స్ కెఫ్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నారు. శుక్రవారం చెన్నైపై ముంబై ఇండియన్స్ 10 వికెట్లతో ఘనవిజయం సాధించింది....

కాజల్ కొత్త ఇల్లు.. సర్ ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన బెల్లంకొండ..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన కాజల్ అగర్వాల్ గత కొన్ని ఏళ్ళుగా ప్రేమలో ఉన్న గౌతమ్ తో ఈ నెల30న పెళ్లి చేసుకోబోతున్న విషయం మనందరికి తెలిసిందే. ఇప్పటికే...

‘బిగ్ బాస్’లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మంగ్లీ..!

తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తోంది. ఇప్పటికే షో మొదలై సంగం రోజులు పూర్తైంది. ఇప్పుడు హౌస్ లోకి మరో కంటెస్ట్ంట్ వైల్ కార్డ్...

Related Articles

గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్..?

సినిమాల్లోంచి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తుల దాదాపు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు.. ముఖ్యమంత్రి స్థాయి దగ్గరినుంచి మంత్రుల దాకా సినిమా వాళ్ళు రాజకీయంగా చాల అద్భుతంగా రాణించారు.. దేశవ్యాప్తంగా చూసుకుంటే సౌత్...

సుమేధ మరణం విషయంలో క్షమాణాలు చెప్పిన తలసాని.?

రాష్ట్రంలో సుమేధ మరణం అందరిని విషాద ఛాయల్లోకి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.. నాలా వద్ద జరిగిన ప్రమాదంలో ఈ చిన్నారి అశువులు బాసింది. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు GHMC...

పెద్ద షాక్ లో ఉన్న స్టార్ దర్శకుడు

వివి వినాయక్ టాలీవుడ్లోని పాపులర్ దర్శకులలో ఒకరు. అయితే గత కొంతకాలంగా వినాయక కెరీర్ లో పెద్దగా హిట్లు అంటూ ఏమీ లేవు. 'ఖైదీ నంబర్ 150' సినిమాతో బ్లాక్...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...