Friday, April 19, 2024
- Advertisement -

12 ఏళ్ల బాలికను తల్లిని చేసిన 9 వ తరగతి బాలుడు…

- Advertisement -

చదువు కోవాల్సిన వయసులో ఆకర్షనతో తప్పుడు దారిలో వెల్తున్నారు విద్యార్థులు. వారు చేసె తప్పుల వల్ల కుంటుంబాలతో పాటు వారు కూడా చిక్కుల్లో పడుుతన్నారు. చిన్న వయసులోనె ఆకర్షనకు లోనయి పెద్ద పెద్ద తప్పులు చేస్తున్నారు. తాజాగా 12 ఏళ్ల బాలికను తొమ్మిదో తరగతి చదువుతున్న బాలుడు తల్లిని చేశాడు. పక్కింటి యువకుడే ఈ దారుణానికి ఒడిగట్టడంతో స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.

తమిళనాడులోని తిరువణ్ణామళై జిల్లా ఆరణి తాలూకా పడవేడు గ్రామంలో 12ఏళ్ల బాలిక ఏడో తరగతి చదువుతోంది. బాలిక అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రికి తీసుకెల్లారు తల్లి దండ్రులు. బాలిక శరీరంలో వచ్చిన మార్పులను గమనించిన డాక్టర్లు పరీక్షలుచేయడంతో బాలిక 5 దో నెల ర్బవతిని తేలింది. దీంతో బాలిక తల్లిదండ్రులు షాక్ తిన్నారు.

తల్లి,దండ్రులు బాలికను నిలదీయడంతో జరిగిన విషయం తెలిసిందే.పక్కింట్లో ఉండే బాలుడు తనతో చనువుగా ఉంటున్నాడని, కొన్ని నెలల నుంచి తనపై అత్యాచారం చేస్తున్నాడని చెప్పడంతో షాకయ్యారు. దీంతో బాలిక తల్లి ఆరణి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -