Friday, April 19, 2024
- Advertisement -

కేసీఆర్ సర్కార్ దూకుడురకు బ్రేక్ వేసిన హైకోర్టు…

- Advertisement -

కేసీఆర్ సర్కార్ దూకుడుకు హైకోర్టు బ్రేకులు వేసింది.పాత సచివాలయాన్ని కూల్చివేసి.. కొత్త భవనాలను నిర్మించాలని భావిస్తోన్న ప్రభుత్వం.. ఇప్పటికే సచివాలయాన్ని తరలించింది. మంత్రుల కార్యాలయాల తరలింపు ప్రక్రియ కూడా నడుస్తోంది.ఇదలా ఉంటే పాత సచివాలయ భవనాలను కూల్చివేయవద్దని హైకోర్టు స్టే విధించింది.ఇక, ఈ వ్యవమారంపై దసరా సెలవుల తర్వాత విచారణ జరుపుతామని వెల్లడించిన కోర్టు.. తదుపరి విచారణ అక్టోబరు 14కు వాయిదా వేసింది.

కొత్త సచివాలయ భవన సముదాయ​నిర్మాణంపై కేసీఆర్ మంత్ర వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఉపసంఘం ఇచ్చే నివేదికను ఇవాలా జరిగే తెలంగాణ కేబినెట్‌ ఆమోదించనున్న నేపథ్యంలో హైకోర్టు స్టే విధించడంతో పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్లుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -