Wednesday, April 24, 2024
- Advertisement -

ఏపీలో 12 మంది ఐపీఎస్ ల బదిలీలు…..

- Advertisement -

ఏపీలో భారీగా ఐపీఎస్ ల దిలీలు జరిగాయి. 12 మంది ఐపీఎస్ లను ప్రభుత్వం బదిలీ చేసింది. దీనికి సంబంధించి సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు.సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కెకెఎన్. అన్బురాజన్ నియమితులయ్యారు.

సీహెచ్.విజయా రావు (గుంటూరు రూరల్ ఎస్పీ)
విక్రాంత్ పాటిల్ (డీసీపీ 2 – విజయవాడ)
సెంథిల్ కుమార్ (చిత్తూరు ఎస్పీ)
సీహెచ్.వెంకట అప్పల నాయుడు (ఇంటెలిజెన్స్ ఎస్పీ)
కెకెఎన్. అన్బురాజన్ (కడప ఎస్పీ)గజరావ్ భూపాల్ (తిరుపతి అర్బన్ ఎస్పీ)
ఎస్వీ రాజశేఖరబాబు (ఏఐజీ లా అండ్ ఆర్డర్ – డీజీపీ ఆఫీస్)
భాస్కర్ భూషణ్ (ఏఐజీ పరిపాలనా విభాగం – డీజీపీ ఆఫీస్)
ఎస్.హరికృష్ణ (విజయవాడ డీసీపీ – పరిపాలనా విభాగం)
అమిత్ గార్గ్ (చైర్మన్, రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్)
వి.సునీల్ కుమార్ (అడిషనల్ డీజీపీ, సీఐడీ)
కె.వెంకటేశ్వరరావు (ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ – విజిలెన్స్ &సెక్యూరిటీ)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -