డ్రగ్స్ కేసుకు తాప్సి కి సంబంధం ఏంటి..?

- Advertisement -

ప్రస్తుతం దేశంలో మారుమోగిపోతున్న టాపిక్ డ్రగ్స్ కేసు.. సుశాంత్ మరనంలోని కోణాలను వెలికి తీస్తూ డ్రగ్స్ వరకు పోలీసులు పయనం మొదలుపెట్టారు.. సుశాంత్ ప్రియురాలు ఈ డ్రగ్స్ కేసు లో ప్రధాన నిందితురాలు కాగ ఆమె తో పాటు మరి కొంతమంది పేర్లు ఇప్పుడు బయటకి రావడం చర్చనీయంశామైంది.. ఇప్పటికే రాకుల్ ప్రీత్ సింగ్ ఈ ఆరోపణలు ఎదుర్కుంటుంది..

ఈ నేపథ్యంలో, టాలీవుడ్ నటి తాప్సీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యక్తి తరచూ వివాదాస్పదంగా మాట్లాడితే కొన్ని రోజుల తర్వాత వారి వ్యాఖ్యలు ఇతరులపై ఎలాంటి ప్రభావాన్ని చూపవని వ్యాఖ్యానించింది. ఇదే మాదిరి కంగనా రనౌత్ మాటలు కూడా తనపై ఎలాంటి ప్రభావాన్ని చూపించలేవని చెప్పింది.

- Advertisement -

రియా చక్రవర్తి గురించి మాట్లాడుతూ… రియా ఎవరో తనకు తెలియదని తాప్సీ తెలిపింది. రియాతో తనకు ఎలాంటి పరిచయం లేదని చెప్పింది. అయితే సుశాంత్ ఆత్మహత్య కేసులో రియాను టార్గెట్ చేయడం, ఆమె పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే బాధగా ఉందని తెలిపింది. బాలీవుడ్ సెలెబ్రిటీల్లో చాలా మంది ఏదో ఒక సమయంలో తప్పు చేశారని… అయితే, వారెవరినీ రియాను చూసినంత దారుణంగా చూడలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

Most Popular

హీరోయిన్ సంఘవి గుర్తుందా ? ఇప్పుడేం చేస్తుందంటే ?

దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన “సూర్యవంశం” అనే సినిమాతో రెండో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది సంఘవి. అయితే ముందు తమిళ సినిమా ద్వారా హీరోయిన్...

‘బిగ్ బాస్’లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మంగ్లీ..!

తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తోంది. ఇప్పటికే షో మొదలై సంగం రోజులు పూర్తైంది. ఇప్పుడు హౌస్ లోకి మరో కంటెస్ట్ంట్ వైల్ కార్డ్...

ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి నో ఎలిమినేషన్..?

బిగ్ బాస్ నాలుగో సీజన్ లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే డేంజర్ జోన్ లో ఇద్దరు సభ్యులు ఉన్నారు. మోనాల్...

Related Articles

డ్రగ్స్ కేసు లో ఈ నలుగురు హీరోయిన్ లు ఏం చెప్పారో చూడండి..?

సుశాంత్ ఆత్మహత్య కేసు కాస్త ఇప్పుడు డ్రగ్స్ కేసు గా మారిపోయిన సంగతి తెలిసిందే.. ఈ కేసులో రియా చక్రవర్తి ఇచ్చిన సమాచారం మేరకు దీపికా పడుకునే, రకుల్ ప్రీత్...

డ్రగ్స్ కేసులో హీరోయిన్ లను కావాలని తప్పిస్తున్నారా..?

డ్రగ్స్ కేసులో ఇప్పటివరకు సంచలనం రేకెత్తించే పేర్లు బయటకి రాగా ఇక హీరోల వంతు అన్నట్లు ఇప్పుడు పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. ఈ కేసులో ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం హీరోయిన్స్...

డ్రగ్స్ కేసులో నమ్రత కూడా.. ఇదే ప్రూఫ్..?

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణం దేశంలో ఉన్న డ్రగ్స్ మాఫియా ని బయటపడేలా చేసింది.. అసలు డ్రగ్స్ దేశంలో ఇంతలా వ్యాపించిందా అనే రేంజ్ లో అవాక్కవుతున్నారు ప్రజలు.....
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...